
RCB IPL Champion : ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో బాధ్యతాయుతంగా ఆడిన కోహ్లీ మరోసారి తన అనుభవాన్ని నిరూపించాడు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లను త్వరగా ఔట్ చేసి గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. రసిఖ్ సలామ్ మూడు వికెట్లతో మెరిసిపోగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటంతో అజేయ అర్ధశతకం సాధించినప్పటికీ గుజరాత్ 155/8 స్కోరుకే పరిమితమైంది. Read Also :Samsung: ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్ 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి వెంకటేశ్ అయ్యర్ వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. అనంతరం కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించాడు. మధ్యలో కొన్ని వికెట్లు పడినప్పటికీ టిమ్ డేవిడ్, జితేష్ శర్మల సహకారంతో లక్ష్యాన్ని 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా టైటిల్‌ను నిలబెట్టుకున్న మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. తొలి టైటిల్ కోసం 18 సీజన్లు ఎదురుచూసిన బెంగళూరు, ఇప్పుడు రెండేళ్లలో రెండు కప్పులు గెలిచి తన శకాన్ని కొనసాగిస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో ఓడిపోయినా మొత్తం సీజన్లో అద్భుత ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా టైటిల్‌ను నిలబెట్టుకున్న మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. తొలి టైటిల్ కోసం 18 సీజన్లు ఎదురుచూసిన బెంగళూరు, ఇప్పుడు రెండేళ్లలో రెండు కప్పులు గెలిచి తన శకాన్ని కొనసాగిస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో ఓడిపోయినా మొత్తం సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రశంసలు అందుకుంది. JEE Advanced 2026 Results:జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. RCB vs GT Final : ఫైనల్లో గుజరాత్ 155 రన్స్.. ఆర్సీబీ కొట్టాల్సింది 156. IPL 2026 Final Match : RCBని కలవర పెడుతున్న సెంటిమెంట్! IPL Cup : ఇప్పటి వరకు IPL గెలిచిన జట్లు ఇవే..!! RCB vs GT Final Match : RCB VS GT ఫైనల్లో టాస్ గెలిచిన ఆర్సీబీ.. మొదట బౌలింగ్ IPL Mumbai New Captain : ముంబై కెప్టెన్ తిలక్ వర్మనేనా ? Virat Kohli : కోహ్లీని ఆపడం కష్టం.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) రాసే అభ్యర్థులకు విద్యాశాఖ కీలకమైన అప్డేట్ అందించింది.... వైద్య రంగంలో అత్యున్నత ప్రత్యేకత (Super Speciality) కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘MCh రెటినా’ (MCh... ఉత్తరాఖండ్ (Uttarakhand) లో అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కేదార్నాథ్ యాత్రలో (Kedarnath Yatra)... తెలంగాణలోని డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ విశ్వవిద్యాలయాలు పెద్ద... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ శరవేగంగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా... నంద్యాల జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం... ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత... ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశంగా, కఠినమైన ఆంక్షలకు నిలయంగా పేరుగాంచిన ఉత్తర కొరియా (North Korea)... ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రష్యా... ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. RCB IPL Champion : ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై 5...