
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. IPL 2026 Champion RCB: ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ట్రోఫీని కూడా ఖాతాలో వేసుకుంది. 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన బెంగళూరు జట్టు ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడింది. క్వాలిఫయర్ తొలి మ్యాచ్‌తోపాటు ఫైనల్లోనూ పూర్తిస్థాయిలో వైఫల్యం ప్రదర్శించిన గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌గా నిలిచింది. Also Read: RCB vs GT Highlights: గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోర్.. బెంగళూరుదే ఐపీఎల్ ట్రోఫీ సొంతగడ్డపై ఆడిన గుజరాత్ టైటాన్స్ ఘోరంగా విఫలమైంది. వరుసగా రెండో ట్రోఫీ సాధించాలనే కసితో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పొందింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ నమోదు చేయకపోగా.. బౌలర్లు కూడా ఘోరంగా విఫలమవడంతో ట్రోఫీని చేజార్చుకుని గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పూర్అద్భుతంగా బౌలింగ్ వేసి ప్రత్యర్థిని తక్కువ పరుగులకు కట్టడి చేశారు. ఆరంభం నుంచి వికెట్లు తీస్తూ బౌలర్లు గుజరాత్ నడ్డి విరిచారు. గుజరాత్ టైటాన్స్ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఛేదించి చాంపియన్‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది. క్వాలిఫయర్ గుజరాత్ టైటాన్స్ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఛేదించి చాంపియన్‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది. క్వాలిఫయర్ తొలి మ్యాచ్‌లో ఓడించిన జట్టునే ఫైనల్లో ఓడించి బెంగళూరు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫ్రాంచైజీ టోర్నీకి వీడ్కోలు పలుకుతాడనే కోహ్లీకి ఇది చిరస్మరణీయ విజయంతో అతడికి వీడ్కోలు పలికిందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. Also Read: Govt Employees: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం గుజరాత్ బ్యాటర్లు విఫలం అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ నమోదు చేయలేకపోయారు. మంచి జోరులో ఉన్న కెప్టెన్ శుభమన్ గిల్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి ఔటవడంతో భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. 12 బంతులు ఆడి 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. టాప్ బ్యాటర్లు ఔటవడంతో తీవ్ర నిరాశకు గురయిన వేళ నిశాంత్ సింధు కొద్దిగా పోరాడి 18 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. జోస్ బట్లర్ కొద్దిసేపు గ్రౌండ్లో నిలబడి 23 బంతులు ఆడాడు. 20 పరుగులు చేసి సింధు ఔటవగా.. అర్షద్ ఖాన్ 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. బ్యాటర్లందరూ చేతులెత్తేసిన వేళ వాషింగ్టన్ సుంర్ గొప్పగా పోరాడి అర్ధ సెంచరీ చేశాడు. రెండో ట్రోఫీ కోసం బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లను భారీ దెబ్బతీశారు. సాధారణ స్కోర్ కూడా బ్యాటర్లను చేయకుండా బెంగళూరు బౌలర్లు నియంత్రించారు. జోష్ హేజిల్‌వుడ్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయగా.. అదే స్థాయిలో బౌలింగ్ చేసిన రషీక్ సలామ్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కూడా రెండు వికెట్లతో సత్తా చాటాడు. కృనాల్ పాండ్యా ఒక వికెట్‌కు పరిమితమయ్యాడు. సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు...