మెగాస్టార్ చిరంజీవి , మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తాజా చిత్రం ‘Mega158’ ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంతో, ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.పొల్లాచ్చిలో భారీ షెడ్యూల్ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త మరియు కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. దాదాపు రెండు వారాల పాటు ఏకధాటిగా సాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతున్నట్లు సమాచారం. పొల్లాచ్చిలోని అందమైన లొకేషన్లలో చిరంజీవిపై కొన్ని కీలకమైన, భారీ సన్నివేశాలను దర్శకుడు బాబీ ఇక్కడ తెరకెక్కించనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవిలోని వింటేజ్ హ్యూమర్‌ను అద్భుతంగా పండించిన బాబీ, ఈసారి మెగాస్టార్‌లోని పవర్ఫుల్ ఎమోషనల్ యాంగిల్‌ను విభిన్నంగా ఆవిష్కరించబోతున్నారని ఇన్సైడ్ టాక్. మాస్ అంశాలతో కూడిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ పాత్ర రెండు విభిన్న కోణాల్లో సాగుతుందని తెలుస్తోంది. * మరో బంపరాఫర్ కొట్టిన నారా రోహిత్.. ‘మెగా 158’ మూవీలో కీలక పాత్ర? కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే KVN ప్రొడక్షన్స్ టాలీవుడ్లోకి ఘనంగా అడుగుపెడుతోంది. ఇక ఈ మెగా ప్రాజెక్ట్‌లో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్, సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ మెగాస్టార్ చిరంజీవి , మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తాజా చిత్రం ‘Mega158’ ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంతో, ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.పొల్లాచ్చిలో భారీ షెడ్యూల్ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త మరియు కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. దాదాపు రెండు వారాల పాటు ఏకధాటిగా సాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతున్నట్లు సమాచారం. పొల్లాచ్చిలోని అందమైన లొకేషన్లలో చిరంజీవిపై కొన్ని కీలకమైన, భారీ సన్నివేశాలను దర్శకుడు బాబీ ఇక్కడ తెరకెక్కించనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవిలోని వింటేజ్ హ్యూమర్‌ను అద్భుతంగా పండించిన బాబీ, ఈసారి మెగాస్టార్‌లోని పవర్ఫుల్ ఎమోషనల్ యాంగిల్‌ను విభిన్నంగా ఆవిష్కరించబోతున్నారని ఇన్సైడ్ టాక్. మాస్ అంశాలతో కూడిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ పాత్ర రెండు విభిన్న కోణాల్లో సాగుతుందని తెలుస్తోంది. * మరో బంపరాఫర్ కొట్టిన నారా రోహిత్.. ‘మెగా 158’ మూవీలో కీలక పాత్ర? కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే KVN ప్రొడక్షన్స్ టాలీవుడ్లోకి ఘనంగా అడుగుపెడుతోంది. ఇక ఈ మెగా ప్రాజెక్ట్‌లో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్, సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.* ‘నాన్నా.. ఎప్పటికీ మీరే నా హీరో’... కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్! ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మరో క్రేజీ వార్త గట్టిగా ప్రచారం అవుతోంది. ఈ చిత్రంలోని సెకండాఫ్‌లో వచ్చే ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన, విలక్షణమైన పాత్ర కోసం దర్శకుడు బాబీ పలువురు నటులను పరిశీలించి.. చివరికి నారా రోహిత్‌ను లాక్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. కథను మలుపు తిప్పే ఈ ప్రత్యేక పాత్రలో నారా రోహిత్ నటిస్తే, బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో వెండితెరపై పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి , మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తాజా చిత్రం ‘Mega158’ ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. గతంలో...