మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ , ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’. ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగే విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఈ ప్రమోషన్ ఈవెంట్లలో భాగంగా జాతీయ మీడియాతో ముచ్చటించిన జాన్వీ కపూర్ ‘పెద్ది’ సినిమాలో తను పోషించిన పాత్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ చిత్రంలో ఆమె ‘అచ్చియమ్మ’ అనే ఒక విలక్షణమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది.* రజినీకాంత్ ‘జైలర్ 2’లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్?... 40 ఏళ్ల తర్వాత రీ యూనియన్!అమాయకత్వం కాదు.. ఫుల్ డామినేషన్!సాధారణంగా సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిల పాత్రలు అనగానే అమాయకంగా, బిడియంతో లేదా కాస్త సిగ్గుపడుతూ కనిపించడం చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ సినిమాలో తన క్యారెక్టర్ దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని జాన్వీ స్పష్టం చేసింది. అందరినీ శాసిస్తూ, కాస్త పొగరుతో, తన చుట్టూ ఉన్నవారిపై ఆధిపత్యం చలాయించే హుషారైన పల్లెటూరి పడుచుగా ‘అచ్చియ్యమ్మ’ పాత్ర అలరించబోతోందని తెలిపింది. ఎంతో వైవిధ్యంగా సాగే ఈ క్యారెక్టర్‌ను తాను ఎంతో ఇష్టపడి, ఎంజాయ్ చేస్తూ చేశానని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.* పొల్లాచ్చి షెడ్యూల్‌కు సిద్ధమైన ‘మెగా 158’.. చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్! హీరో రేంజ్లో ఎలివేషన్ఈ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మరో క్రేజీ అప్డేట్ను కూడా రివీల్ చేసింది. ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ , ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’. ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగే విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఈ ప్రమోషన్ ఈవెంట్లలో భాగంగా జాతీయ మీడియాతో ముచ్చటించిన జాన్వీ కపూర్ ‘పెద్ది’ సినిమాలో తను పోషించిన పాత్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ చిత్రంలో ఆమె ‘అచ్చియమ్మ’ అనే ఒక విలక్షణమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది.* రజినీకాంత్ ‘జైలర్ 2’లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్?... 40 ఏళ్ల తర్వాత రీ యూనియన్!అమాయకత్వం కాదు.. ఫుల్ డామినేషన్!సాధారణంగా సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిల పాత్రలు అనగానే అమాయకంగా, బిడియంతో లేదా కాస్త సిగ్గుపడుతూ కనిపించడం చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ సినిమాలో తన క్యారెక్టర్ దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని జాన్వీ స్పష్టం చేసింది. అందరినీ శాసిస్తూ, కాస్త పొగరుతో, తన చుట్టూ ఉన్నవారిపై ఆధిపత్యం చలాయించే హుషారైన పల్లెటూరి పడుచుగా ‘అచ్చియ్యమ్మ’ పాత్ర అలరించబోతోందని తెలిపింది. ఎంతో వైవిధ్యంగా సాగే ఈ క్యారెక్టర్‌ను తాను ఎంతో ఇష్టపడి, ఎంజాయ్ చేస్తూ చేశానని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.* పొల్లాచ్చి షెడ్యూల్‌కు సిద్ధమైన ‘మెగా 158’.. చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్! హీరో రేంజ్లో ఎలివేషన్ఈ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మరో క్రేజీ అప్డేట్ను కూడా రివీల్ చేసింది. ఈ సినిమాలో తన పాత్ర పరిచయమయ్యే ఎంట్రీ సీన్‌ను దర్శకుడు బుచ్చిబాబు చాలా భారీగా ప్లాన్ చేశారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోలకు ఎలాంటి భారీ సెటప్‌తో, ఎలివేషన్లతో కూడిన ఇంట్రడక్షన్ సీన్లు డిజైన్ చేస్తారో.. సరిగ్గా అదే స్థాయిలో ‘అచ్చియ్యమ్మ’ ఎంట్రీ సీన్ కూడా థియేటర్లలో విజిల్స్ వేయించేలా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. హీరోయిన్ పాత్రకు ఈ రేంజ్ మాస్ ఎలివేషన్ ఇవ్వడం చాలా అరుదని, వెండితెరపై ఈ సీన్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.... మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్‌చరణ్ సరికొత్త లుక్‌తో మాస్ అండ్ రస్టిక్ అవతార్‌లో కనిపిస్తుండగా, జాన్వీ కపూర్ గ్లామర్‌తో పాటు అచ్చియమ్మగా చూపే పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ , ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’. ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగే విలేజ్ స్పోర్ట్స్...