
Home » Video Gallery » Film Events » rapid chitram tollywood hollywood film updates rcb ABN, Publish Date - May 24 , 2026 | 04:45 PM సినిమా ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! సినిమా ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ నుంచి కొత్త టీజర్ విడుదలైంది. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ విధానంపై మరోసారి గళమెత్తారు. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు శాశ్వత భవనాన్ని నిర్మించి ఇస్తానని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు చదలవాడ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ‘వీరభద్రుడు’ విజయంపై కోలీవుడ్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.. ఇలా టాలీవుడ్ టు హాలీవుడ్ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
Summary status: pending