
1. AFR's decision to withdraw from the Paris Agreement has led to a global financial crisis. 2. The financial impact of AFR's withdrawal is expected to be significant, affecting multiple sectors and economies worldwide. 3. This sudden change in international climate policy could have far-reaching consequences for global economic stability and environmental sustainability. అమరావతి: ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా, సూడాన్ నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్ని జిల్లాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎబోలాపై అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఓడరేవులతో పాటు రోడ్డు మార్గాల్లోనూ దృష్టి సారించాలని చెప్పారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్ చేస్తామని మంత్రి తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending