జలుబు వస్తే మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాతావరణం మారగానే ముక్కు కారడం, తుమ్ములు, గొంతులో గరగర అంటూ మొదలై రోజంతా చిరాకుగా అనిపిస్తుంది. అయితే ప్రతి చిన్న సమస్యకు మందుల షాపుకి వెళ్లాల్సిన పని లేకుండా మన వంటగదే ఒక అద్భుతమైన వైద్యశాలలా పని చేస్తుంది. ముఖ్యంగా మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన చిట్కాల్లో ప్రకృతి సిద్ధమైన శక్తి దాగా ఉంటుంది. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా తోడ్పడుతాయి. ముఖ్యంగా మిరియాలు, శొంఠి వంటివి కఫాన్ని కరిగించి మనకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయని రీసెర్చ్ గేట్ అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలో జలుబును తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..మిరియాలు, పిప్పళ్లు, శొంఠి చూర్ణంఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి మూడు కఫాన్ని తగ్గించి ఊపిరితిత్తుల మార్గాన్ని క్లియర్ చేస్తాయి. దీనిని ఎలా వాడాలంటే వీటి మూడింటిని అంటే మిరియాల పొడి, పిప్పళ్ల పొడి, శొంఠి పొడిని సమాన పాళ్లలో తీసుకోవాలి. వీటిలో అర టీ స్పూన్ తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.మిరియాల పాలుజలుబు, జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పికి ఇవి బెస్ట్ రెమిడీ. ఒక గ్లాస్ పాలలో పావు టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా పసుపు వేసి బాగా మరిగించాలి. రాత్రి పడుకునే ముందు తాగాతే గొంతులో గరగర తగ్గడమే కాకుండా నిద్ర బాగా పడుతుంది.అల్లం + బెల్లం లేదా తేనెఒకవేళ శొంఠి అందుబాటులో లేకపోతే పచ్చి అల్లం వాడొచ్చు. అల్లం ముక్కను నూరి దాని రసాన్ని తీయాలి. ఒక స్పూన్ అల్లం రసానికి సమానంగా తేనె లేదా కొద్దిగా బెల్లం కలిపి జలుబు వస్తే మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాతావరణం మారగానే ముక్కు కారడం, తుమ్ములు, గొంతులో గరగర అంటూ మొదలై రోజంతా చిరాకుగా అనిపిస్తుంది. అయితే ప్రతి చిన్న సమస్యకు మందుల షాపుకి వెళ్లాల్సిన పని లేకుండా మన వంటగదే ఒక అద్భుతమైన వైద్యశాలలా పని చేస్తుంది. ముఖ్యంగా మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన చిట్కాల్లో ప్రకృతి సిద్ధమైన శక్తి దాగా ఉంటుంది. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా తోడ్పడుతాయి. ముఖ్యంగా మిరియాలు, శొంఠి వంటివి కఫాన్ని కరిగించి మనకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయని రీసెర్చ్ గేట్ అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలో జలుబును తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..మిరియాలు, పిప్పళ్లు, శొంఠి చూర్ణంఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి మూడు కఫాన్ని తగ్గించి ఊపిరితిత్తుల మార్గాన్ని క్లియర్ చేస్తాయి. దీనిని ఎలా వాడాలంటే వీటి మూడింటిని అంటే మిరియాల పొడి, పిప్పళ్ల పొడి, శొంఠి పొడిని సమాన పాళ్లలో తీసుకోవాలి. వీటిలో అర టీ స్పూన్ తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.మిరియాల పాలుజలుబు, జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పికి ఇవి బెస్ట్ రెమిడీ. ఒక గ్లాస్ పాలలో పావు టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా పసుపు వేసి బాగా మరిగించాలి. రాత్రి పడుకునే ముందు తాగాతే గొంతులో గరగర తగ్గడమే కాకుండా నిద్ర బాగా పడుతుంది.అల్లం + బెల్లం లేదా తేనెఒకవేళ శొంఠి అందుబాటులో లేకపోతే పచ్చి అల్లం వాడొచ్చు. అల్లం ముక్కను నూరి దాని రసాన్ని తీయాలి. ఒక స్పూన్ అల్లం రసానికి సమానంగా తేనె లేదా కొద్దిగా బెల్లం కలిపి తీసుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని పుట్టించి వైరస్‌తో పోరాడే శక్తిని ఇస్తుంది.తులసి ఆకుల కషాయంతులసిలో యాంటీ బ్యాక్టీరియాలు గుణాలు మెండుగా ఉంటాయి. దీనిని ఎలా తయారు చేయాలంటే 7 లేదా 8 తులసి ఆకులు, రెండు మిరియాల గింజలు వేసి నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. దీని వల్ల ముక్కు దిబ్బడ, తలనొప్పి తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది.వాము ఆవిరి పట్టడంముక్కు బాగా బ్లాక్ అయినప్పుడు మరిగే నీటిలో కొద్దిగా వాము లేదా పసుపు వేసి ఆవిరి పట్టాలి. లేదా వామును ఒక పల్చని గుడ్డలో కట్టి వాసన చూసినా ముక్కు రంధ్రాలు త్వరగా తెరుచుకుంటాయి. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా మాత్రమే తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు. జలుబు వస్తే మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాతావరణం మారగానే ముక్కు కారడం, తుమ్ములు, గొంతులో గరగర అంటూ మొదలై రోజంతా చిరాకుగా అనిపిస్తుంది. అయితే ప్రతి...