మలేషియాకు తీసుకు వెళ్తున్నా అని చెప్పడంతో ప్రభావతి ఎగిరి గంతులు వేస్తుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని మీనా అంటే.. టికెట్లకు మాత్రమే మన ఖర్చు అని బాలు అంటాడు. మిగతాది నేను చెబుతాను అని ప్రభావతి అందుకుంది. అక్కడ రోహిణి ఇల్లు ఉంది కదా అని ప్రభావతి అంటుంది. వాళ్ల నాన్న జైల్లో ఉన్నాడు కదా అని రవి అంటే.. ఇల్లు మాత్రం అలానే ఉంటుంది కదా.. బోలెడు కార్లు ఉన్నాయ్ అని కూడా చెప్పింది.. రోహిణి అని ప్రభావతి అంటుంది. పెళ్లైన కొత్తలో చెప్పావ్ కదా రోహిణి అని ప్రభావతి అంటే.. చెప్పానా? చెప్పే ఉంటాను లేండి అని రోహిణి అంటుంది. మనందరం ఇంత సంతోషంగా ఉంటే.. రోహిణి మాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది అని మీనా అంటుంది. సంతోషంలో మాటలు రావడం లేదు అని బాలు కౌంటర్లు వేస్తాడు. మనం అక్కడకు వెళ్లిన తర్వాత జైల్లో రోహిణి నాన్నని కలవాలి అని ప్రభావతి అంటుంది. ఆస్తి కోసమే కదా అని సత్యం అంటే.. అంత దూరం వెళ్లాక ఊరికే రావడం ఎందుకు కూతురు, అల్లుడు కష్టాల గురించి చెపితే ఖాళీ చెక్కు ఇవ్వడా? ఏంటి? అని ప్రభావతి అంటుంది.నువ్వు ఎలాగూ తీసుకు వెళ్లవు.. ఏది ఏమైనా సరే మనం వెళ్తున్నా.. నా ఫుల్ సపోర్ట్ బాలుకే అని ప్రభావతి అంటుంది. అలా ప్రభావతి మాట్లాడటం, బాలుకి సపోర్ట్ ఇవ్వడం చూసి అంతా షాక్ అవుతారు. మా గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయ్ అని మీనా, రవి, శ్రుతి కామెడీ చేస్తారు. మీరంతా ఊరుకోండి.. ముందు ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పురా అని బాలుని అడుగుతుంది ప్రభావతి. పెన్ను తీసుకుని చకచకా సంతకం మలేషియాకు తీసుకు వెళ్తున్నా అని చెప్పడంతో ప్రభావతి ఎగిరి గంతులు వేస్తుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని మీనా అంటే.. టికెట్లకు మాత్రమే మన ఖర్చు అని బాలు అంటాడు. మిగతాది నేను చెబుతాను అని ప్రభావతి అందుకుంది. అక్కడ రోహిణి ఇల్లు ఉంది కదా అని ప్రభావతి అంటుంది. వాళ్ల నాన్న జైల్లో ఉన్నాడు కదా అని రవి అంటే.. ఇల్లు మాత్రం అలానే ఉంటుంది కదా.. బోలెడు కార్లు ఉన్నాయ్ అని కూడా చెప్పింది.. రోహిణి అని ప్రభావతి అంటుంది. పెళ్లైన కొత్తలో చెప్పావ్ కదా రోహిణి అని ప్రభావతి అంటే.. చెప్పానా? చెప్పే ఉంటాను లేండి అని రోహిణి అంటుంది. మనందరం ఇంత సంతోషంగా ఉంటే.. రోహిణి మాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది అని మీనా అంటుంది. సంతోషంలో మాటలు రావడం లేదు అని బాలు కౌంటర్లు వేస్తాడు. మనం అక్కడకు వెళ్లిన తర్వాత జైల్లో రోహిణి నాన్నని కలవాలి అని ప్రభావతి అంటుంది. ఆస్తి కోసమే కదా అని సత్యం అంటే.. అంత దూరం వెళ్లాక ఊరికే రావడం ఎందుకు కూతురు, అల్లుడు కష్టాల గురించి చెపితే ఖాళీ చెక్కు ఇవ్వడా? ఏంటి? అని ప్రభావతి అంటుంది.నువ్వు ఎలాగూ తీసుకు వెళ్లవు.. ఏది ఏమైనా సరే మనం వెళ్తున్నా.. నా ఫుల్ సపోర్ట్ బాలుకే అని ప్రభావతి అంటుంది. అలా ప్రభావతి మాట్లాడటం, బాలుకి సపోర్ట్ ఇవ్వడం చూసి అంతా షాక్ అవుతారు. మా గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయ్ అని మీనా, రవి, శ్రుతి కామెడీ చేస్తారు. మీరంతా ఊరుకోండి.. ముందు ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పురా అని బాలుని అడుగుతుంది ప్రభావతి. పెన్ను తీసుకుని చకచకా సంతకం పెట్టేస్తుంది. ఇక మనోజ్‌ని రోహిణి సైడ్‌కి తీసుకు వెళ్లి మలేషియా ట్రిప్ వద్దని అంటుంది. నువ్వు ఎలాగో తీసుకు వెళ్లవు.. వాడు ఫ్రీగా తీసుకు వెళ్తాను అంటున్నాడు కదా అని మనోజ్ లైట్ తీసుకుంటాడు. దీంతో రోహిణి మరింత కంగారు పడుతుంది.రోహిణి బయట పడుతుందేమో.. అసలు మలేషియా ట్రిప్ ఏంటి? అంత డబ్బు మన దగ్గర ఉందా? అని బాలుని మీనా అడుగుతుంది. ఇదంతా నాటకం.. ఇప్పుడు ఈ మలేషియా ట్రిప్‌ను తప్పించుకోవడానికి రోహిణి ఏదో ఒకటి చేస్తుంది.. దొరికి పోతుంది అని బాలు అంటాడు. వస్తాను అని చెప్పినా ఏదో ఒకటి చివరి నిమిషంలో చేసి ఆగిపోతుంది.. లేదంటే మన అందరినీ వెళ్లకుండా ఆపుతుంది.. ఇలా ఏదో ఒకటి అయితే చేస్తుంది కదా అని మీనా అంటుంది. అసలు మనం ముందు రోహిణి గురించి ఇంకా ఎన్నో సీక్రెట్స్ తెలుసుకోవాలి అని మీనా, బాలు అంటారు. అదే మనకు, మన కుటుంబానికి, ఆమెకు కూడా మంచిది అని బాలు, మీనా అనుకుంటారు.గాల్లో తేలిన ప్రభావతి.. ఇక అప్పుడే మలేషియాకి వెళ్లేందుకు, రోహిణి నాన్నని కలిసేటప్పుడు స్వీట్స్ కావాలని బాలుకి చెబుతుంది. ఇప్పుడే కొంటే అప్పటికి పాడవుతాయ్ అని బాలు కౌంటర్లు వేస్తాడు. ఇక మలేషియా విశేషాలు, చూడదగిన ప్రధేశాల గురించి ప్రభావతి తెలుసుకుంటూ ఉంటుంది. శ్రుతి, రవి