ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ఐఐటీ, వైద్య విద్య, మిగిలిన జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించేలా కార్పొరేట్ విద్యను అందించనున్నారు. ఈ మేరకు 2026-27 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏడు ఎక్స్‌లెన్స్ సెంటర్లను ప్రారంభించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించే ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్ల నిర్వహణను టెండర్ల ద్వారా ఎంపిక చేసి కార్పొరేట్ విద్యాసంస్థలకు అప్పగించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ సెంటర్లను పర్యవేక్షిస్తుంది.. ఈ సెటర్లలో ఇంటర్‌తో పాటుగా జేఈఈ, నీట్‌కు ఉచిత శిక్షణ అందిస్తారు. ఇప్పటికే జేఈఈ, నీట్ కోసం ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుతం వారికి ఉన్న గురుకులాల్లోనే పదింటిని ఎంపికచేసి ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఎస్టీ, బీసీ విద్యార్థులకూ కూడా అమలు చేయనున్నారు. ఈ మొత్తం ఏడు సెంటర్లలో ఎస్సీ విద్యార్థులకు 3 సెంటర్లు, బీసీలకు 2, ఎస్టీలకు 2 సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కొత్త సెంటర్లను ఎస్సీ విద్యార్థులకు ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం/శ్రీసత్యసాయి, రాజమహేంద్రవరంలో బీసీ విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు. ఉత్తరాంధ్రలో బీసీ విద్యార్థులకు మరో కేంద్రాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. విశాఖపట్నం, రాయలసీమలోని మరో ప్రాంతంలో ఎస్టీ విద్యార్థులకు సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లలో గరిష్ఠంగా 4,200 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో సెంటర్లో 500 నుంచి 600మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. విద్యార్థుల్ని పదోతరగతి మార్కుల ప్రాతిపదికగా ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లలో ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేందు అవసరమైన భవన సముదాయాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ భవనాలు దొరక్కపోతే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ఐఐటీ, వైద్య విద్య, మిగిలిన జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించేలా కార్పొరేట్ విద్యను అందించనున్నారు. ఈ మేరకు 2026-27 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏడు ఎక్స్‌లెన్స్ సెంటర్లను ప్రారంభించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించే ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్ల నిర్వహణను టెండర్ల ద్వారా ఎంపిక చేసి కార్పొరేట్ విద్యాసంస్థలకు అప్పగించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ సెంటర్లను పర్యవేక్షిస్తుంది.. ఈ సెటర్లలో ఇంటర్‌తో పాటుగా జేఈఈ, నీట్‌కు ఉచిత శిక్షణ అందిస్తారు. ఇప్పటికే జేఈఈ, నీట్ కోసం ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుతం వారికి ఉన్న గురుకులాల్లోనే పదింటిని ఎంపికచేసి ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఎస్టీ, బీసీ విద్యార్థులకూ కూడా అమలు చేయనున్నారు. ఈ మొత్తం ఏడు సెంటర్లలో ఎస్సీ విద్యార్థులకు 3 సెంటర్లు, బీసీలకు 2, ఎస్టీలకు 2 సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కొత్త సెంటర్లను ఎస్సీ విద్యార్థులకు ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం/శ్రీసత్యసాయి, రాజమహేంద్రవరంలో బీసీ విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు. ఉత్తరాంధ్రలో బీసీ విద్యార్థులకు మరో కేంద్రాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. విశాఖపట్నం, రాయలసీమలోని మరో ప్రాంతంలో ఎస్టీ విద్యార్థులకు సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లలో గరిష్ఠంగా 4,200 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో సెంటర్లో 500 నుంచి 600మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. విద్యార్థుల్ని పదోతరగతి మార్కుల ప్రాతిపదికగా ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లలో ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేందు అవసరమైన భవన సముదాయాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ భవనాలు దొరక్కపోతే ప్రస్తుతం ఉన్న గురుకులాల్లోని విద్యార్థులను మిగిలిన చోట్లకు సర్దుబాటు చేసి అక్కడ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని ఎక్స్‌లెన్స్ సెంటర్లను కో ఎడ్యుకేషన్‌గా నిర్వహించనున్నారు. ఒకవేళ వీలుకాని పక్షంలో బాలికల కోసం ప్రత్యేకంగా మరో సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ఐఐటీ, వైద్య విద్య, మిగిలిన జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించేలా కార్పొరేట్ విద్యను...