తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘జన నాయగన్’. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు హెచ్. వినోద్ సినిమా ఆలస్యంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న వినోద్‌ను యాంకర్ ‘తమిళనాడు మొత్తం ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ ఎప్పుడు విడుదలవుతుంది?’ అని ప్రశ్నించారు. దీనికి వినోద్ నవ్వుతూ స్పందిస్తూ.. “ఆ విషయం నా చేతుల్లో లేదు. అసలు ఏం జరుగుతుందో ఆ నిజాన్ని మీతో పంచుకునేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను ధైర్యం చేసి నిజం చెప్పినా, దానిని బయట ప్రపంచానికి చూపించే ధైర్యం మీకు కూడా ఉండదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సినిమా వెనుక పెద్ద రాజకీయ లేదా సెన్సార్ ఒత్తిళ్లు ఉన్నాయనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి.* నా ఎంట్రీ సీన్‌కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.. ‘పెద్ది’ సీక్రెట్స్ లీక్ చేసిన అచ్చియమ్మ! రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ చిత్రం చుట్టూ గత కొన్ని నెలలుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఈ చిత్రాన్ని వాస్తవానికి జనవరి 9న సంక్రాంతి (పొంగల్) కానుకగా విడుదల చేయాల్సి ఉంది. అయితే సినిమాలో మతపరమైన సెంటిమెంట్లు, సాయుధ దళాల చిత్రణపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవడంతో సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ ఈ సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘జన నాయగన్’. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు హెచ్. వినోద్ సినిమా ఆలస్యంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న వినోద్‌ను యాంకర్ ‘తమిళనాడు మొత్తం ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ ఎప్పుడు విడుదలవుతుంది?’ అని ప్రశ్నించారు. దీనికి వినోద్ నవ్వుతూ స్పందిస్తూ.. “ఆ విషయం నా చేతుల్లో లేదు. అసలు ఏం జరుగుతుందో ఆ నిజాన్ని మీతో పంచుకునేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను ధైర్యం చేసి నిజం చెప్పినా, దానిని బయట ప్రపంచానికి చూపించే ధైర్యం మీకు కూడా ఉండదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సినిమా వెనుక పెద్ద రాజకీయ లేదా సెన్సార్ ఒత్తిళ్లు ఉన్నాయనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి.* నా ఎంట్రీ సీన్‌కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.. ‘పెద్ది’ సీక్రెట్స్ లీక్ చేసిన అచ్చియమ్మ! రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ చిత్రం చుట్టూ గత కొన్ని నెలలుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఈ చిత్రాన్ని వాస్తవానికి జనవరి 9న సంక్రాంతి (పొంగల్) కానుకగా విడుదల చేయాల్సి ఉంది. అయితే సినిమాలో మతపరమైన సెంటిమెంట్లు, సాయుధ దళాల చిత్రణపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవడంతో సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ ఈ సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టులు సానుకూలంగా స్పందించినప్పటికీ, రీ-వెరిఫికేషన్ కమిటీల ఆలస్యం వల్ల సర్టిఫికేట్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఏప్రిల్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్లు ఆన్లైన్లో లీక్ కావడం పెద్ద దుమారం రేపింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో ఒక అసిస్టెంట్ ఎడిటర్‌తో సహా పలువురిని అరెస్ట్ చేశారు. * రజినీకాంత్ ‘జైలర్ 2’లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్?... 40 ఏళ్ల తర్వాత రీ యూనియన్! ముఖ్యమంత్రి అయినా మారని పరిస్థితిఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దాంతో ఈ సినిమా కష్టాలన్నీ తీరిపోయి, విజయ్ పుట్టినరోజైన జూన్ 22కు ముందుగా అంటే జూన్ 19నే సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుందని బుక్ మై షో వంటి యాప్‌ల ద్వారా అభిమానులు ఆశపడ్డారు. కానీ సీఎం హోదాలో ఉన్న విజయ్ చిత్రానికి కూడా ఇంకా సెన్సార్ లైన్ క్లియర్ కాకపోవడం గమనార్హం. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్న ప్రశ్న పెద్ద పజిల్‌గా మారిపోయింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. సినిమా విడుదలపై ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో ‘జన నాయగన్’ వెండితెరపై