
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోవడానికి గల కారణాలపై ఆ పార్టీ అధినేత ఎం.కే. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యానం చేశారు. యువతరం ఎక్కువగా ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధిని సరిగ్గా ప్రచారం చేయకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. ఈ లోపాన్ని సవరించుకుని, ద్రావిడ Jun 1 2026 9:48 AM | Updated on Jun 1 2026 9:48 AM యువతరం ఎక్కువగా ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధిని సరిగ్గా ప్రచారం చేయకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. ఈ లోపాన్ని సవరించుకుని, ద్రావిడ సిద్ధాంతాలను డిజిటల్ మాధ్యమాల్లో బలంగా తీసుకెళ్లడానికి డీఎంకే సరికొత్త డిజిటల్ విభాగాన్ని ప్రారంభించింది. చెన్నైలోని కళైజ్ఞర్ ఆడిటోరియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ‘జెన్సీ డీఎంకే – వి విల్ రిటర్న్’ అనే సరికొత్త డిజిటల్ సైన్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా ద్రావిడ భావజాలం ఉన్న యువతీ యువకులు పాల్గొన్నారు. పార్టీ ఐటీ వింగ్ కార్యదర్శి టి.ఆర్.పి. రాజా మాట్లాడుతూ.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వేదికలుగా ఈ వింగ్ పనిచేస్తుందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.. అవతరణ అదిరేలా (ఫొటోలు) ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు) చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు) IPL మ్యాచ్ చూస్తూ.. డ్రైవింగ్.. బావిలోకి కారు.. ఫైనల్ లో మ్యాచ్ ఫిక్సింగ్? అంపైర్ పై పటిదార్ సీరియస్! చెప్పులతో కొట్టినా సిగ్గు రాదా.. కూటమిలో నీ స్థాయేంటో నీకు తెలుసా? లోకేష్ DSC స్కాంను ఆధారాలతో బయటపెట్టిన పర్వతరెడ్డి..! ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని...