ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఎండలో ఉండండి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉదయం ఎండలో ఉంటే రాత్రిపూట త్వరగా నిద్రపడుతుంది. ఉదయం లేచిన తర్వాత కాసేపు వాకింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేయండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్ర లేచిన తర్వాత స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయండి. దీని వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట త్వరగా నిద్ర వస్తుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర లేవండి. దీని వల్ల సిర్కాడియన్ రిథమ్ బాగుంటుంది. దీంతో రాత్రిపూట త్వరగా నిద్ర పడుతుంది. ఉదయం మేల్కొన్న తర్వాత ధ్యానం చేయండి. దీని వల్ల రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట త్వరగా నిద్ర పడుతుంది. ఉదయం మేల్కొన్న తర్వాత ఒక గ్లాసు నీరు తాగండి. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. దీంతో రాత్రిపూట నిద్ర వస్తుంది. ఉదయం పూట అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని తినండి. దీని వల్ల ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. నిద్ర చక్రం స్థిరంగా ఉంటుంది. ఉదయం లేవగానే ఫోన్ ఉపయోగించడం మంచిది కాదు. ఉదయాన్నే సోషల్ మీడియా చూస్తే ఒత్తిడి పెరుగుతుంది. రాత్రిపూట నిద్ర రాదు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ రోజు చేయాల్సిన పనులను ఒక చోట రాసుకోండి. దీని వల్ల మనసు తేలిక అవుతుంది. ఒత్తిడి తగ్గి, నిద్రపడుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఎండలో ఉండండి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉదయం ఎండలో ఉంటే రాత్రిపూట త్వరగా నిద్రపడుతుంది. ఉదయం లేచిన తర్వాత కాసేపు వాకింగ్ లేదా ఇతర వ్యాయామాలు...