
టాలీవుడ్లో రిపీట్ కాంబినేషన్ల ట్రెండ్ ప్రస్తుతం బలంగా కొనసాగుతోంది. సీనియర్ నటులతో పాటు జూనియర్లు కూడా గతంలో తమకు విజయాలను అందించిన దర్శకులతో తిరిగి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్లో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్లు ట్రంప్ కార్డులుగా మారడం గమనించవచ్చు.శ్రీవిష్ణు, సామజవరగమన చిత్ర దర్శకుడు రామప్పరాజు కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్తో శ్రీవిష్ణుకు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇమేజ్ లభించింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రెండో సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.విజయ్ దేవరకొండ సైతం టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్తో కలిసి రణబాలి అనే పీరియాడిక్ చిత్రాన్ని చేస్తున్నారు. 1854 నుండి 1878 మధ్య రాయలసీమ నేపథ్యంలో సాగే యోధుడి కథ ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా? ‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి.. By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy. టాలీవుడ్లో రిపీట్ కాంబినేషన్ల ట్రెండ్ ప్రస్తుతం బలంగా కొనసాగుతోంది. సీనియర్ నటులతో పాటు జూనియర్లు కూడా గతంలో తమకు విజయాలను అందించిన దర్శకులతో తిరిగి పనిచేయడానికి ఆసక్తి...