
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Jupiter-Venus Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు గ్రహానికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఈ గ్రహం మిథున రాశిలోకి సంచార దశలో ఉంది.. జూన్ 2న గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ స్థానంలోనే ఉంటుంది.. సంపదతో పాటు శ్రేయస్సులకు కారకుడైన శుక్రుడు జూన్ 8న ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూలై 4వ తేదీన సింహరాశిలోకి వెళ్తాడు. ఫలితంగా జూన్ నెలలో కర్కాటక రాశిలో గురు, శుక్ర గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ రాశుల వారికి జాక్‌పాట్.. వృషభ రాశి గురు శుక్ర గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి వారికి రోజు వారి ఆదాయం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత అనుకూలంగా మారుతాయి. అదృష్టం మీకు తోడు ఉండడం కారణంగా జీవితంలో ఊహించని విజయాలు ఈ రాశుల వారికి జాక్‌పాట్.. వృషభ రాశి గురు శుక్ర గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి వారికి రోజు వారి ఆదాయం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత అనుకూలంగా మారుతాయి. అదృష్టం మీకు తోడు ఉండడం కారణంగా జీవితంలో ఊహించని విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టు లభించే అవకాశాలున్నాయి డబ్బుకు ఈ సమయంలో ఎలాంటి కోరత ఉండదు.. అలాగే సమాజంలో మీకు అద్భుతమైన ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో వివాహ అవకాశాలు కూడా లభిస్తాయి. తులారాశి తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడు, గురు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలకు అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా పెద్ద ప్రాజెక్టులు కూడా లభించి.. విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగాల్లో సమస్యలు కూడా తొలగిపోతాయి. జీతం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సమాజసేవ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మంచి పనులు చేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా అదృష్టం అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది.. డబ్బు సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఊహించని స్థాయిలో పెరిగి చాలాకాలంగా నిలిచిపోయిన పనులు డబ్బులతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సమస్యలు మీకు అనుకూలంగా మారి వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో అశాంతికి దూరంగా ఉండటం చాలా మంచిది.. మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా లభించి.. ఆందోళన నుంచి సులభంగా విముక్తి లభించబోతోంది. Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన! మీన రాశి జూన్ నెలలో గురు శుక్ర గ్రహాలు కలయిక కారణంగా మీన రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది.. ముఖ్యంగా వ్యాపార రంగాలలో నిమగ్నమైన వారికి మంచి పురోగతి కూడా లభిస్తుంది.. ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు లభించడం కారణంగా మంచి లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఊహించని పురోగతి లభిస్తుంది జీవిత భాగస్వామి మీకు తోడుగా ఉంటాడు. ఫలితంగా పెద్ద ప్రమాదాల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుటపడి విశేషమైన ధన లాభాలు పొందే అవకాశాలున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.