విక్రమ్, రాధల అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి తెలియడంతో దమయంతి, ప్రియ ఓ ఆట ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విక్రమ్ వద్దకు వెళ్లి తన స్టైల్లో నాటకం ఆడింది ప్రియ. ఇక రాధ వద్దకు దమయంతి వచ్చి అగ్రిమెంట్ అని పదం చెప్పి.. మెల్లిగా హింట్ ఇచ్చింది. ఇన్ని రోజులు మీ బంధాన్ని, ప్రేమను అర్థం చేసుకోలేదు.. ఇకపై నేను మీకు సపోర్ట్‌గా ఉంటాను.. నీకు పుట్టింట్లోనే కాదు.. అత్తింట్లోనూ అమ్మ ఉంది అనుకో.. ఇకపై నీ సీమంత, నీ పిల్లలు ఇలా ప్రతీ కార్యక్రమానికి నేను సపోర్ట్ చేస్తాను.. అని దమయంతి చెబుతుంది. దీంతో రాధలో కాస్త అనుమానం మొదలవుతుంది.అగ్రిమెంట్ అని తెలిసి అందా? తెలియక అందా అని రాధ ఆలోచిస్తుంటుంది. ఇంతలో విక్రమ్ వచ్చి ప్రియ గురించి చెబుతాడు. ప్రియ నన్ను మర్చిపోయిందట.. త్వరలోనే వేరే వాడ్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందట.. అని చెప్పి విక్రమ్ సంబరపడిపోతాడు. మీరు మరీ ఇంత అమాయకపు చక్రవర్తిలా ఉన్నారేంటి.. మీ అత్త, ప్రియ మారిందంటే ఎలా నమ్ముతున్నారు అని రాధ అంటుంది. నాకు వారి గురించి తెలుసు.. వారు మారిపోయారు అని విక్రమ్ అంటాడు. అంతలా నమ్మకండి.. బొక్క బోర్లా పడతారు.. అని రాధ అంటుంది. నన్ను ఎవ్వరూ పడేయలేరు అని విక్రమ్ అనగానే.. స్విమ్మింగ్ పూల్‌లో కాలు జారి పడిపోతాడు.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : చక్రిని కిడ్నాప్ చేయించిన ప్రతాప్.. ఆదికి మహా మాస్ వార్నింగ్.. కేశవ కోసం తపిస్తున్న శైలుఅవును మిమ్మల్ని ఎవ్వరూ పడేయాల్సిన పని లేదు.. మీరే పడిపోతారు అని రాధ నవ్వేస్తుంది. రాధని కూడా లాగి పడేద్దామని విక్రమ్ అనుకుంటాడు. సాయం చేస్తావా? చేయి అందించి అని విక్రమ్ అడుగుతాడు. విక్రమ్, రాధల అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి తెలియడంతో దమయంతి, ప్రియ ఓ ఆట ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విక్రమ్ వద్దకు వెళ్లి తన స్టైల్లో నాటకం ఆడింది ప్రియ. ఇక రాధ వద్దకు దమయంతి వచ్చి అగ్రిమెంట్ అని పదం చెప్పి.. మెల్లిగా హింట్ ఇచ్చింది. ఇన్ని రోజులు మీ బంధాన్ని, ప్రేమను అర్థం చేసుకోలేదు.. ఇకపై నేను మీకు సపోర్ట్‌గా ఉంటాను.. నీకు పుట్టింట్లోనే కాదు.. అత్తింట్లోనూ అమ్మ ఉంది అనుకో.. ఇకపై నీ సీమంత, నీ పిల్లలు ఇలా ప్రతీ కార్యక్రమానికి నేను సపోర్ట్ చేస్తాను.. అని దమయంతి చెబుతుంది. దీంతో రాధలో కాస్త అనుమానం మొదలవుతుంది.అగ్రిమెంట్ అని తెలిసి అందా? తెలియక అందా అని రాధ ఆలోచిస్తుంటుంది. ఇంతలో విక్రమ్ వచ్చి ప్రియ గురించి చెబుతాడు. ప్రియ నన్ను మర్చిపోయిందట.. త్వరలోనే వేరే వాడ్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందట.. అని చెప్పి విక్రమ్ సంబరపడిపోతాడు. మీరు మరీ ఇంత అమాయకపు చక్రవర్తిలా ఉన్నారేంటి.. మీ అత్త, ప్రియ మారిందంటే ఎలా నమ్ముతున్నారు అని రాధ అంటుంది. నాకు వారి గురించి తెలుసు.. వారు మారిపోయారు అని విక్రమ్ అంటాడు. అంతలా నమ్మకండి.. బొక్క బోర్లా పడతారు.. అని రాధ అంటుంది. నన్ను ఎవ్వరూ పడేయలేరు అని విక్రమ్ అనగానే.. స్విమ్మింగ్ పూల్‌లో కాలు జారి పడిపోతాడు.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : చక్రిని కిడ్నాప్ చేయించిన ప్రతాప్.. ఆదికి మహా మాస్ వార్నింగ్.. కేశవ కోసం తపిస్తున్న శైలుఅవును మిమ్మల్ని ఎవ్వరూ పడేయాల్సిన పని లేదు.. మీరే పడిపోతారు అని రాధ నవ్వేస్తుంది. రాధని కూడా లాగి పడేద్దామని విక్రమ్ అనుకుంటాడు. సాయం చేస్తావా? చేయి అందించి అని విక్రమ్ అడుగుతాడు. నన్ను కూడా లాగి పడేద్దామని అనుకుంటున్నారా? అని రాధ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోతుంది. మరో వైపు నల్లపూసల కార్యక్రమం అని రాధ కోసం నగలు, చీరలు తెప్పించి షాప్లా ఓపెన్ చేసి పెడుతుంది దమయంతి. ఇక ఇదంతా చూసి రాధకు, రామలింగంకి అనుమానం వస్తుంది. కానీ విక్రమ్ మాత్రం వారు నిజంగానే మారిపోయారని అనుకుంటూ ఉంటాడు.నీ భార్యకి ఏది సూట్ అవుతుందో.. ఆమె ఒంటి మీద వేసి చూడు రా.. నగలు పెట్టి చూడురా అని దమయంతి అంటుంది. దీంతో ప్రతీ ఒక్క చీరను రాధ మీద వేసి బాగుందా? లేదా? అని సునందని అడుగుతాడు విక్రమ్. ఇక విక్రమ్ అలా చేస్తుంటే రాధ ఊహల్లోకి వెళ్తుంది. డబ్బులు నేను ఇస్తాను అని నంద గోపాల్ అంటే ఈ ఖర్చు అంతా నాదే.. అని దమయంతి అంటుంది. ఇంత ప్రేమ ఒలకబోస్తుందంటే ఏదో ఉంది.. అది ఈ గొర్రెకి అర్థం కావడం లేదు అని విక్రమ్ గురించి రాధ లోలోపల అనుకుంటుంది.🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: అన్ని వైపుల నుంచి రోహిణి లాక్.. బాలు వేసిన మలేషియా ప్లాన్ సక్సెస్.. ఇక ప్రభావతిని ఆపతరమా?నమ్మించి గొంతు కోయడంలో ఇంత కిక్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది మామ్ అని దమయంతితో ప్రియ అంటుంది. అందుకే మరి నేను