
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకోరు. కానీ రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని వివాహం చేసుకుంది. అయితే బ్రేక్ తీసుకోవడం లాంటివేం లేకుండా ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగులో రణబాలి, మైసా లాంటి మూవీస్ చేస్తూ హిందీలో 'కాక్టెయిల్ 2' లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేసింది. అయితే రష్మిక ఉందంటే కచ్చితంగా సదరు మూవీకి Jun 1 2026 12:42 PM | Updated on Jun 1 2026 12:50 PM కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకోరు. కానీ రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని వివాహం చేసుకుంది. అయితే బ్రేక్ తీసుకోవడం లాంటివేం లేకుండా ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగులో రణబాలి, మైసా లాంటి మూవీస్ చేస్తూ హిందీలో 'కాక్టెయిల్ 2' లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేసింది. అయితే రష్మిక ఉందంటే కచ్చితంగా సదరు మూవీకి క్రేజ్ రావడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. (ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్) తెలుగులో ఒక్కో సినిమాకూ రూ.8-10 కోట్ల మధ్య తీసుకునే రష్మిక.. బాలీవుడ్లో మాత్రం దీనికి రెట్టింపు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న రిలీజయ్యే 'కాక్టెయిల్ 2' కోసం ఏకంగా రూ.15 కోట్లు అందుకుందట. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూవీలో నటించిన మరో హీరోయిన్ కృతి సనన్‌కి కూడా అంతే మొత్తం ఇచ్చారు. కాకపోతే కృతితో పోలిస్తే రష్మిక జూనియర్. అయినా సరే ఇద్దరకీ ఒకే మొత్తం రెమ్యునరేషన్ అంటే రష్మిక రేంజ్ పెరిగిపోయినట్లే! కన్నడ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన రష్మిక.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు ఇక్కడే వరస మూవీస్ చేసింది. హిందీలో అమితాబ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్స్‌తోనూ నటించింది గానీ 'పుష్ప' ఫ్రాంచైజీ ఈమెకు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గతేడాది వచ్చిన 'ఛావా' సక్సెస్ కూడా ఈమె కలిసొచ్చింది. ఈ క్రమంలోనే హిందీలో ఈమెకు రూ.15 పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలామంది మిడ్ రేంజ్ హీరోల తీసుకునే మొత్తంతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.. అవతరణ అదిరేలా (ఫొటోలు) ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు) చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు) YSRCP vs POLICE గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన! పవన్ కళ్యాణ్ భూ కబ్జా.. హైడ్రా యాక్షన్ తీసుకుంటుందా..? లేదా..? సికింద్రాబాద్ లో యువకుడు దారుణ హత్య.. షాకింగ్ వీడియో ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని...