కోల్‌కతా: మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సోమవారంనాడు ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలను పార్టీ నుంచి బహిష్కరించింది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యక్రమాలు సాగిస్తుండటం, ప్రకటనలు ఇస్తుండటంతో వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐటీసీ క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుందని రెండు వేర్వేరు నోటీసుల్లో టీఎంసీ పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. అయితే ఎమ్మెల్యేలు ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనేది ఆ నోటీసులో పేర్కొనలేదు. కాగా, పార్టీ నుంచి తమను బహిష్కరించడంపై సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలు స్పందించాల్సి ఉంది.

కాగా, మమతాబెనర్జీ నివాసంలో గత ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి గైర్హాజరైన 60 మంది ఎమ్మెల్యేలలో సందీపన్ సహా, రితబ్రత బెనర్జీ ఉన్నారు. సరైన విధివిధానాలు లేకుండా సమావేశం జరిపినట్టు సందీపన్ బహిరంగ ప్రకటన చేయడంతో పాటు, నకిలీ సంతకాల కేసులో అభిషేక్ బెనర్జీపై కూడా ప్రశ్నలు గుప్పించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలపై టీఎంసీ తక్షణ చర్యలకు దిగినట్టు చెబుతున్నారు. రితబ్రత బెనర్జీ సీపీఎం నుంచి 2017లో టీఎంసీలో చేరారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఉలుబేరియా పూర్బ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై 11,800 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాగా, ఎంటాలీ నియోజకవర్గం నుంచి సందీపన్ సహా ఇటీవల పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై 34,000 ఆధిక్యంతో గెలుపొందారు.

ఇవి కూడా చదవండి..

<a

కొత్త పార్టీ యోచనలో అన్నామలై..!

నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓఎంఆర్ విధానమే ఖరారు

కోల్‌కతా: మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సోమవారంనాడు ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు సందీపన్ సహా,...