
తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని విజయం సాధించారు విజయ్.. తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ పెట్టిన రెండేళ్లకే సీఎం పీఠాన్ని అధిరోహించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నువ్వా..? నేనా..? అని పోరాడుతున్న డీఎంకే, అన్నాడీఎంకే కంచు కోటలను బద్దలు కొట్టి విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. రాజకీయపార్టీ పెట్టి సీఎం అయిన నటుల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత వారి స్థానంలో చేరారు విజయ్. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 చోట్ల దిగ్విజయం సాధించింది టీవీకే పార్టీ.. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మిత్ర పక్షాల పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే విజయ్ వ్యక్తిగత జీవితంపై మరోసారి తాజాగా తమిళనాడులో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయ్ భార్య సంగీత సోర్నలింగం బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. విజయ్ కు రాజకీయంగా చెక్ పెట్టేందుకు.. బీజేపీ సంగీతను రంగంలోకి దింపుతున్నట్లు చెన్నై రాజకీయ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఓ ప్రముఖ నటి.. ఆమెను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.విజయ్, సంగీత మధ్య విడాకుల వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఈ వార్త తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్‌ ను పొలిటికల్‌ గా చెక్ పెట్టేందుకే బీజేపీ ఈ వ్యూహం రచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్నికలకు ముందు కూడా విజయ్ వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.అప్పట్లో సంగీత తన భర్త విజయ్ కు ఓ నటితో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. అంతేకాక విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ సీఎం తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని విజయం సాధించారు విజయ్.. తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ పెట్టిన రెండేళ్లకే సీఎం పీఠాన్ని అధిరోహించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నువ్వా..? నేనా..? అని పోరాడుతున్న డీఎంకే, అన్నాడీఎంకే కంచు కోటలను బద్దలు కొట్టి విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. రాజకీయపార్టీ పెట్టి సీఎం అయిన నటుల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత వారి స్థానంలో చేరారు విజయ్. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 చోట్ల దిగ్విజయం సాధించింది టీవీకే పార్టీ.. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మిత్ర పక్షాల పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే విజయ్ వ్యక్తిగత జీవితంపై మరోసారి తాజాగా తమిళనాడులో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయ్ భార్య సంగీత సోర్నలింగం బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. విజయ్ కు రాజకీయంగా చెక్ పెట్టేందుకు.. బీజేపీ సంగీతను రంగంలోకి దింపుతున్నట్లు చెన్నై రాజకీయ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఓ ప్రముఖ నటి.. ఆమెను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.విజయ్, సంగీత మధ్య విడాకుల వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఈ వార్త తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్‌ ను పొలిటికల్‌ గా చెక్ పెట్టేందుకే బీజేపీ ఈ వ్యూహం రచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్నికలకు ముందు కూడా విజయ్ వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.అప్పట్లో సంగీత తన భర్త విజయ్ కు ఓ నటితో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. అంతేకాక విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ సీఎం ప్రమాణస్వీకారానికి, ఇతర ముఖ్యమైన ఫంక్షన్స్ కు అతని భార్య సంగీత, కుమార్తె, కుమారుడు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే సంగీత బీజేపీలో చేరడంపై అటు సంగీత వైపు నుంచి గానీ ఇటు బీజేపీ పార్టీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని విజయం సాధించారు విజయ్.. తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ పెట్టిన రెండేళ్లకే సీఎం పీఠాన్ని అధిరోహించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నువ్వా..?...