ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఒక కథానాయికగా దీపికా పదుకొణెని అధికారికంగా ప్రకటించారు. రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి మరో ముగ్గురు అందాల భామలు ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాలో ఓ మలయాళ హీరోయిన్ నటిస్తోందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ‘రాకా’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, మలయాళ నటి ఫెమినా జార్జ్ ఈ సినిమాలో భాగమయ్యారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 2021లో 'మిన్నల్ మురళి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మోడల్ ఫెమినా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడింది. అల్లు అర్జున్ మూవీలో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. తన పాత్ర చిన్నదే అయినా, ఇలాంటి పెద్ద సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.''రాకా' వంటి బిగ్ ప్రాజెక్ట్‌లో భాగమవుతానని నేను అసలు ఊహించలేదు. నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన నటించిన ‘హ్యాపీ’ సినిమా చూశాను. అప్పటినుంచే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. 'రాకా' సినిమాలో నా పాత్ర నిడివి తక్కువే అయినా.. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో నా డ్రీమ్ నిజమైనట్లుగా ఉంది'' అని ఫెమినా జార్జ్ చెప్పింది. అల్లు అర్జున్ కు మలయాళంలో ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఒక కథానాయికగా దీపికా పదుకొణెని అధికారికంగా ప్రకటించారు. రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి మరో ముగ్గురు అందాల భామలు ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాలో ఓ మలయాళ హీరోయిన్ నటిస్తోందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ‘రాకా’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, మలయాళ నటి ఫెమినా జార్జ్ ఈ సినిమాలో భాగమయ్యారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 2021లో 'మిన్నల్ మురళి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మోడల్ ఫెమినా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడింది. అల్లు అర్జున్ మూవీలో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. తన పాత్ర చిన్నదే అయినా, ఇలాంటి పెద్ద సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.''రాకా' వంటి బిగ్ ప్రాజెక్ట్‌లో భాగమవుతానని నేను అసలు ఊహించలేదు. నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన నటించిన ‘హ్యాపీ’ సినిమా చూశాను. అప్పటినుంచే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. 'రాకా' సినిమాలో నా పాత్ర నిడివి తక్కువే అయినా.. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో నా డ్రీమ్ నిజమైనట్లుగా ఉంది'' అని ఫెమినా జార్జ్ చెప్పింది. అల్లు అర్జున్ కు మలయాళంలో ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన్ను అక్కడ సినీ అభిమానులు ప్రేమగా 'మల్లు అర్జున్' అని పిలుచుకుంటారు. బన్నీ సినిమాలు రిలీజైతే మాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలను సైతం వాయిదా వేస్తుంటారు. 'మిన్నల్ మురళి' దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఆ సినిమాలోని హీరోయిన్ ఫెమినా జార్జ్ ఇప్పుడు 'రాకా' మూవీలో నటిస్తుండడం గమనార్హం. ‘డిస్కో’ సినిమా చేస్తున్నప్పుడు ‘రాకా’ టీమ్ నుంచి ఫోన్ వచ్చిందని, వెంటనే అందులో నటించడానికి ఒప్పుకున్నానని ఫెమినా చెప్పింది. ఆమె నటించిన 'కరక్కం' మూవీ మే 28న థియేటర్లలో విడుదలై, పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నలుగురు...