
Tamil Nadu politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తొలిసారిగా ప్రజల్లోకి వస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆయన తాను గెలిచిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే, సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా జర్నలిస్ట్‌లను ఉద్దేశించి తమిళనాడు డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్ తొలి పర్యటన కావడంతో తిరుచ్చి జిల్లా యంత్రాంగం మరియు టీవీకే (TVK) శ్రేణులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. స్థానిక సెయింట్ జోసెఫ్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేల మంది వరకు పాల్గొంటారని అంచనా. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా తిరుచ్చి జిల్లా వ్యాప్తంగా డ్రోన్లు ఎగురవేతపై జిల్లా కలెక్టర్ కఠిన నిషేధం విధించారు. Read Also: Atlanta Kerala Couple Helicopter Crash:పెళ్లయిన 10 గంటలకే హెలికాప్టర్ ప్రమాదం.. కేరళకు చెందిన వరుడు మృతి! ఆదివారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ఒక ప్రశ్న వివాదానికి దారితీసింది. “విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి త్వరలో ఉప-ఎన్నిక జరగనుంది కదా.. ఈ ఉప-ఎన్నికల్లో మీకు టిక్కెట్ ఇచ్చే అంశాన్ని విజయ్ పరిశీలిస్తున్నారా?” జర్నలిస్టులు సీఎంను ‘విజయ్’ అని సంబోధించడంపై రవిశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆయనను విజయ్ అని అనకూడదు.. ముఖ్యమంత్రి లేదా సీఎం అని మాత్రమే అనాలి. తాము విజయ్ అని చెప్పొచ్చు కానీ, ప్రెస్ వాళ్లు జర్నలిస్టులు సీఎంను ‘విజయ్’ అని సంబోధించడంపై రవిశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆయనను విజయ్ అని అనకూడదు.. ముఖ్యమంత్రి లేదా సీఎం అని మాత్రమే అనాలి. తాము విజయ్ అని చెప్పొచ్చు కానీ, ప్రెస్ వాళ్లు అలా అనకూడదు” అంటూ కామెంట్ చేశారు. దీనికి జర్నలిస్ట్‌లు కూడా తడుముకోకుండా బదులిస్తూ.. తాము పౌరులుగా, మీడియాగా ‘విజయ్’ అని సంబోధించొచ్చునని, పార్టీ డిసిప్లిన్ ప్రకారం మీరే అలా అనకూడదని కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. Iran-America War: శాంతి ఒప్పందం అంతా తుస్సేనా..ట్రంప్ మళ్ళీ స్టాంగ్ వార్నింగ్ Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ అంశం కాదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. JEE Advanced results Topper: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టాపర్‌గా శుభమ్ కుమార్, అరోహి దేశ్‌పాండే ఫస్ట్ Aadhaar Card: ఆధార్ జిరాక్స్ కాపీలకు గుడ్ బై.. క్యూఆర్ కోడ్ ద్వారానే వెరిఫికేషన్! Historic change in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో చారిత్రాత్మక మార్పు: మూడు దశాబ్దాల తర్వాత మే నెలలో ‘నో కిల్లింగ్స్’! Bigg Boss juliana: విజయ్ అభిమానుల ట్రోలింగ్.. బిడ్డను కోల్పోయానన్న జూలీ! Southwest monsoon: జూన్ 3 తర్వాత కేరళను తాకనున్న రుతుపవనాలు..IMD SC On NEET Re Exam : నీట్-యూజీ రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ ముగింపు వేడుకల్లో ఒకే ఒక్క పేరు... ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బిగ్ అప్డేట్... ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కొత్త యాంటీ డ్రోన్ వ్యవస్థను రంగంలోకి... అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.... తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంటుంది. తాజాగా రాష్ట్ర బీజేపీ ఫైర్‌బ్రాండ్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, ప్రత్యేకమైన... అప్పటివరకు ఆ కల్యాణ వేదిక వందలాది మంది బంధుమిత్రుల కోలాహలంతో, నూతన వధూవరుల నవ్వులతో ఎంతో... క్రికెట్ ప్రేమికులను గత రెండు నెలలుగా ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 (IPL 2026) ముగియడం తో... అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. పల్నాడు జిల్లాకు చెందిన... బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా... © 1997–2026 AGA Publications Limited. All rights reserved.