
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి. కొండలే రూ.కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్ భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన రాయదుర్గం భూముల వేలంలో ఎకరం రెండొందల కోట్లు పైగానే పలికింది. వరుసగా నిర్వహించిన రెండు వేలాల్లో సైతం ఎకరం భూమి ధర రెండొందల కోట్ల మార్కును దాటేయడం విశేషం. గతంలో రూ. 177 కోట్లు పలికితేనే Jun 1 2026 6:42 PM | Updated on Jun 1 2026 6:44 PM హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి. కొండలే రూ.కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్ భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన రాయదుర్గం భూముల వేలంలో ఎకరం రెండొందల కోట్లు పైగానే పలికింది. వరుసగా నిర్వహించిన రెండు వేలాల్లో సైతం ఎకరం భూమి ధర రెండొందల కోట్ల మార్కును దాటేయడం విశేషం. గతంలో రూ. 177 కోట్లు పలికితేనే వామ్మో అనుకునే ఆశ్చర్యపోతే, ఇప్పుడు రూ. 200 కోట్లను ఎకరం భూమి దాటేసి మరీ రికార్డులను స్పష్టించింది. ఈరోజు(సోమవారం, జూన్ 1వ తేదీ) టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో రికార్డు ధర పలికింది. టీజీఐఐసీ వేలంలో రూ. 204 కోట్లకు పైగా పలికింది రాయదుర్గం భూమి. రాయదుర్గంలో 5 ఎకరాల 9 గుంటల భూమికి వేలం వేయగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వెళ్లింది. రెండు రోజుల క్రితం వేలంలో ఎకరం భూమి రూ. 237 కోట్లు రికార్డు ధర పలకగా, ఈసారి అదే పరిధిలో ఎకరం భూమి రూ. 204 కోట్లకు వెళ్లింది. దాంతో రెండు విడతల్లోనూ రెండొందల కోట్ల మార్కను ఎకరం భూమి దాటేయడంతో భూములు మరింత ప్రియం అయిపోతున్నాయని అనుకోవడం మన వంతైంది. రెండు విడతల్లో కలిపి ప్రభుత్వానికి రూ. 2500 కోట్ల ఆదాయం సమకూరింది. రెండు రోజుల క్రితం సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ-వేల నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్ దక్కించుకుంది. భర్తతో కలిసి జపాన్ ట్రిప్లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.. అవతరణ అదిరేలా (ఫొటోలు) ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు) రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు) చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) కొత్త పార్టీ పెట్టబోతున్న అన్నామలై.. వాళ్ళ పరిస్థితేంటి ? సిగ్గుండాలి లోకేష్..! పోస్టుకో రేటు చొప్పున అమ్ముకుంటావా.. హైబ్రిడ్ మహానాడు VS లోగ్రేడ్ దగానాడు CM చంద్రబాబు కాదు.. కళ్యాణి సెటైర్లు మరి ఇంత బరితెగించాలా..! చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్ ఇదే నాకు లాస్ట్ ఛాన్స్.... లోకేష్ వల్ల నా జీవితం నాశనం అయింది ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని...