నంద్యాల: వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో కొత్త ట్విస్ట్ నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి కుటుంబం నుంచి సంచలన వీడియో విడుదలైంది. మేము మొదటి నుంచే వైసీపీ మద్దతుదారులమే.. అంటూ విగ్రహం ధ్వంసం చేసిన జంబులయ్య భార్య బాలమ్మ తెలిపారు. ప్రస్తుతం బాలమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు విగ్రహం ధ్వంసం చేసింది జనసేన కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తకు సంబంధించిన నంద్యాల: వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో కొత్త ట్విస్ట్ నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి కుటుంబం నుంచి సంచలన వీడియో...