
Polavaram: పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి కలకలం సంచలనం రేపుతోంది. తాజాగా గంగవరం మండలం పెద్దగార్లపాడు గ్రామాల వద్ద బెంగాల్ టైగర్ కదలికలు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు. పెద్దపులి నడిచి వెళ్తుండగా డ్రోన్ కెమెరాకి చిక్కింది. ఆ సమయంలో ర్యాపిడ్ యాక్షన్ టీమ్ బంధించేందుకు ప్రయత్నించగా విఫలమైంది Polavaram: పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి కలకలం సంచలనం రేపుతోంది. తాజాగా గంగవరం మండలం పెద్దగార్లపాడు గ్రామాల వద్ద బెంగాల్ టైగర్ కదలికలు డ్రోన్ కెమెరాల ద్వారా...