సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా 'ఎల్ జి బీ టీ - ఏ లీగల్ బ్యాటిల్'. ఈ సినిమాను ప్రైడ్ మంత్ సందర్భంగా జూన్ 19న దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

సునీల్ కుమార్ రెడ్డి సినిమాలోని నటీనటుల గురించి వివరిస్తూ, 'ఎల్ బి శ్రీరామ్ , ఎస్తర్ నొరోన్హా , రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్ లాంటి ప్రముఖ నటీనటులతో పాటు చాలా మంది రియల్ ట్రాన్స్‌జెండర్ యాక్టర్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్ గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు, గే యాక్టివిస్ట్ విష్ణు తేజ చాలా పరిణితితో నటించారు' అని తెలిపారు. ఈ మూవీ టీజర్ విడుదల సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ, 'తమ జీవితాలని హృద్యంగా సునీల్ కుమార్ రెడ్డి తెరపై మలిచారని , ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంద'ని అన్నారు.

ఇవి కూడా చదవండి:

కెరీర్లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!

Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!

సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల...