పూజారిగా మారిన రౌడీషీటర్.. హత్యలు చేసిన చేతులతో పూజలు.. 14 ఏళ్లుగా పరారీ సొంత అన్ననే అత్యంత దారుణంగా హత్య చేసి... జైలుకు వెళ్లాడు. తర్వాత పెరోల్‌పై బయటకువచ్చి పారిపోయాడు. పోలీసుల కళ్లు కప్పి... పేరు మార్చుకుని... ఏకంగా పూజారి అవతారమెత్తాడు. అలా 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న... కురడుగట్టిన రౌడీషీటర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చు సినిమా తలపించే ఈ స్టోరీని... పోలీసులు చేధించిన విధానం చూస్తే... హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్లిపోదాం. ఈ వార్తకు సంబంధించిన పూజారిగా మారిన రౌడీషీటర్.. హత్యలు చేసిన చేతులతో పూజలు.. 14 ఏళ్లుగా పరారీ సొంత అన్ననే అత్యంత దారుణంగా హత్య చేసి... జైలుకు వెళ్లాడు. తర్వాత పెరోల్‌పై బయటకువచ్చి పారిపోయాడు. పోలీసుల...