
Ram Charan Peddi Movie Release Event Live Updates: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం పెద్ది నామస్మరణతో మార్మోగిపోతుంది. అతిథులు ఒక్కొక్కరుగా స్టేడియానికి చేరుకోగా.. యాంకర్ సుమ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. Ram Charan Peddi Movie Release Event Live Updates: పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం వద్ద ప్రదర్శించిన ప్రచార జీప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రచార రథాన్ని పలు నగరాల్లో ప్రదర్శిస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రీ రిలీజ్ వేడుకల సందర్భంగా దీనిని ఏర్పాటు చేయడంతో అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Ram Charan Peddi Movie Release Event Live Updates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ పెద్ది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. ముంబై, భోపాల్, చెన్నై వంటి నగరాల్లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో రెట్టింపు అయ్యాయి. నేడు తెలుగు ప్రేక్షకుల కోసం మేకర్స్ భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ వేడుకను వీక్షించేందుకు మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్, జాన్వీ Watch #Peddi ROAR FROM VIJAYAWADA Grand pre-release event live now ❤🔥 ▶️ https://t.co/wWstEulPok #PEDDI in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥 pic.twitter.com/Dn6CAXmIfp — Mythri Movie Makers (@MythriOfficial) June 1, 2026 Ram Charan Peddi Movie Release Event Live Updates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ పెద్ది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. ముంబై, భోపాల్, చెన్నై వంటి నగరాల్లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో రెట్టింపు అయ్యాయి. నేడు తెలుగు ప్రేక్షకుల కోసం మేకర్స్ భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ వేడుకను వీక్షించేందుకు మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్లతో పాటు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. పెద్ది మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి. Ram Charan Peddi Movie Release Event Live Updates: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం పెద్ది నామస్మరణతో మార్మోగిపోతుంది. అతిథులు ఒక్కొక్కరుగా స్టేడియానికి చేరుకోగా.. యాంకర్ సుమ...