సింగరేణి కార్యాలయాలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. తెలంగాణ భవన్లో ఉన్న బాల్క సుమన్‌ను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన నాంపల్లి పోలీసులు.. ఆరున్నర గంటల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత శనివారం రాత్రి కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి మేజిస్ట్రేట్ చందన ఎదుట పరిచిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లి కోర్టులో బాల్క సుమన్ అరెస్ట్, అతడిపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై విచారణ జరిగింది. అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాల్క సుమన్‌పై మొత్తం 3 సెక్షన్లు నమోదు చేయగా.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే సెక్షన్ వర్తించదని విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో 2 సెక్షన్లు మాత్రమే బాల్క సుమన్‌కు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బాల్క సుమన్‌పై నమోదు చేసిన మిగిలిన సెక్షన్లను కోర్టు రద్దు చేసింది. బాల్క సుమన్ రిమాండ్ రిజెక్ట్ కోరుతూ మెమోను దాఖలు చేశారు. ఇక ఈ కేసులో దేశద్రోహం సెక్షన్‌ను కూడా బాల్క సుమన్‌పై పోలీసులు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని రాజద్రోహం సెక్షన్ 152ను కూడా పోలీసులు జోడించారు. గత నెల 26వ తేదీన తెలంగాణ భవన్లో నిర్వహించిన టీబీజీకేఎస్ సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్.. నాంపల్లిలోని సింగరేణి భవన్‌తోపాటు మందమర్రిలోని సింగరేణి జీఎం సింగరేణి కార్యాలయాలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. తెలంగాణ భవన్లో ఉన్న బాల్క సుమన్‌ను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన నాంపల్లి పోలీసులు.. ఆరున్నర గంటల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత శనివారం రాత్రి కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి మేజిస్ట్రేట్ చందన ఎదుట పరిచిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లి కోర్టులో బాల్క సుమన్ అరెస్ట్, అతడిపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై విచారణ జరిగింది. అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాల్క సుమన్‌పై మొత్తం 3 సెక్షన్లు నమోదు చేయగా.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే సెక్షన్ వర్తించదని విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో 2 సెక్షన్లు మాత్రమే బాల్క సుమన్‌కు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బాల్క సుమన్‌పై నమోదు చేసిన మిగిలిన సెక్షన్లను కోర్టు రద్దు చేసింది. బాల్క సుమన్ రిమాండ్ రిజెక్ట్ కోరుతూ మెమోను దాఖలు చేశారు. ఇక ఈ కేసులో దేశద్రోహం సెక్షన్‌ను కూడా బాల్క సుమన్‌పై పోలీసులు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని రాజద్రోహం సెక్షన్ 152ను కూడా పోలీసులు జోడించారు. గత నెల 26వ తేదీన తెలంగాణ భవన్లో నిర్వహించిన టీబీజీకేఎస్ సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్.. నాంపల్లిలోని సింగరేణి భవన్‌తోపాటు మందమర్రిలోని సింగరేణి జీఎం కార్యాలయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సింగరేణి భవన్ అధికారులు ఆయనపై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక తన అరెస్ట్‌కు ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తనను జైలులో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి భావిస్తున్నారని పేర్కొన్నారు. తనను జైలుకు తరలించి పైశాచికానందం పొందాలని వారు భావిస్తున్నారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేస్తోందని విమర్శించారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని.. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. పార్టీ కార్యక్రమంలో భాగంగానే తెలంగాణ భవన్లో ఉన్నట్లు చెప్పారు. సింగరేణి కార్యాలయాలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. తెలంగాణ...