Mumbai Expensive Rental Deals : చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలు, క్రికెటర్లు.. వీరు పెట్టుబడులు కూడా పెడుతుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వీరి పోర్ట్‌ఫోలియో ఉంటుంది. పెద్ద పెద్ద భవంతుల్ని కొనుగోలు చేసి.. కమర్షియల్‌గా, రెసిడెన్షియల్ పరంగా లీజులకు ఇస్తుంటారు. ఇక వారికి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉంటాయి. ఇప్పుడు దేశంలోనే ప్రముఖ సూపర్‌మార్కెట్, హైపర్‌మార్కెట్ చెయిన్ అయిన అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ (డీమార్ట్ పేరెంట్ కంపెనీ) అధినేత రాధాకిషన్ దమానీకి కూడా.. డిరైవ్ ్టట్రేడింగ్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో సంబంధం ఉంది. దీనికి డైరెక్టర్‌గా ఆయనే ఉన్నారు. ఈ కంపెనీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.ముంబైలోని వొర్లి ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను.. వన్ ఎస్జీజీ వెంచర్స్ ఎల్ఎల్పీ కి లీజుకు ఇచ్చింది. ఇక్కడ నెలకు అద్దె రూ. 27.5 లక్షలుగా ఉండటం విశేషం. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద నివాస లావాదేవీల్లో ఇదొకటిగా చెబుతున్నారు. మొత్తం 6831 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ కోసం మొత్తం వార్షికంగా అద్దె రూ. 3.3 కోట్లుగా ఉంది. ఇక ఏటా ఈ రెంట్ 5 శాతం చొప్పున పెరిగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఐదేళ్ల కాలానికి మొత్తం అద్దె రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ డేటా ప్లాట్‌ఫాం జాప్కీ ప్రకారం.. ఈ లీజ్ ఒప్పందం మే 27న జరిగింది. మొత్తం ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదిరింది. ఇక అగ్రిమెంట్ ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ లేదా అడ్వాన్స్ రూ. 1.65 కోట్లు చెల్లించారు. ఒబెరాయ్ రియాల్టీ లిమిటెడ్ నిర్మించిన ముంబైలో బెస్ట్ సెల్లింగ్ Mumbai Expensive Rental Deals : చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలు, క్రికెటర్లు.. వీరు పెట్టుబడులు కూడా పెడుతుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వీరి పోర్ట్‌ఫోలియో ఉంటుంది. పెద్ద పెద్ద భవంతుల్ని కొనుగోలు చేసి.. కమర్షియల్‌గా, రెసిడెన్షియల్ పరంగా లీజులకు ఇస్తుంటారు. ఇక వారికి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉంటాయి. ఇప్పుడు దేశంలోనే ప్రముఖ సూపర్‌మార్కెట్, హైపర్‌మార్కెట్ చెయిన్ అయిన అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ (డీమార్ట్ పేరెంట్ కంపెనీ) అధినేత రాధాకిషన్ దమానీకి కూడా.. డిరైవ్ ్టట్రేడింగ్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో సంబంధం ఉంది. దీనికి డైరెక్టర్‌గా ఆయనే ఉన్నారు. ఈ కంపెనీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.ముంబైలోని వొర్లి ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను.. వన్ ఎస్జీజీ వెంచర్స్ ఎల్ఎల్పీ కి లీజుకు ఇచ్చింది. ఇక్కడ నెలకు అద్దె రూ. 27.5 లక్షలుగా ఉండటం విశేషం. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద నివాస లావాదేవీల్లో ఇదొకటిగా చెబుతున్నారు. మొత్తం 6831 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ కోసం మొత్తం వార్షికంగా అద్దె రూ. 3.3 కోట్లుగా ఉంది. ఇక ఏటా ఈ రెంట్ 5 శాతం చొప్పున పెరిగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఐదేళ్ల కాలానికి మొత్తం అద్దె రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ డేటా ప్లాట్‌ఫాం జాప్కీ ప్రకారం.. ఈ లీజ్ ఒప్పందం మే 27న జరిగింది. మొత్తం ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదిరింది. ఇక అగ్రిమెంట్ ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ లేదా అడ్వాన్స్ రూ. 1.65 కోట్లు చెల్లించారు. ఒబెరాయ్ రియాల్టీ లిమిటెడ్ నిర్మించిన ముంబైలో బెస్ట్ సెల్లింగ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ త్రీ సిక్ట్సీ వెస్ట్‌లో ఈ అపార్ట్మెంట్ ఉంది. ఇందులో 4 కార్లను పార్కింగ్ చేసుకోవచ్చు.బిలియనీర్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ , ఆయన కుటుంబం.. 2023లోనే ఈ త్రీ సిక్ట్సీ వెస్ట్ ప్రాజెక్ట్‌లో రూ. 1238 కోట్లకు 28 యూనిట్లను కొనుగోలు చేసింది. ఇది దేశంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రెసిడెన్షియల్ పోర్ట్‌ఫోలియో డీల్స్‌గా చెబుతుంటారు. Mumbai Expensive Rental Deals : చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలు, క్రికెటర్లు.. వీరు పెట్టుబడులు కూడా పెడుతుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్...