
ఇంటర్నెట్డెస్క్: నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). సంయుక్త, నభా నటేశ్ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను టీమ్ పంచుకుంది. యోధుడిగా నిఖిల్ ఎలా సిద్ధమయ్యారో ఇందులో చూపించారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్డెస్క్: నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). సంయుక్త, నభా నటేశ్ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ...