
Kesineni Chinni : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న గ్రాండ్ గా థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గెస్ట్ గా హాజరయ్యారు. Also Read : Peddi Business: ‘పెద్ది’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్.. హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి.. ఈవెంట్లో కేశినేని చిన్ని మాట్లాడుతూ.. విజయవాడలో ఈ ఈవెంట్ పెట్టినందుకు రామ్ చరణ్ కి ధన్యవాదాలు. విజయవాడ సినిమా రాజధాని. ఇక్కడ ఎన్నో శతదినోత్సవాలు జరిగాయి. ఇంద్ర సిల్వర్ జూబ్లీ విజయవాడలో జరిగింది. ఆ రోజు సినిమా మహోత్సవం అంటే ఏంటో చూసారు. మెగాస్టార్ తర్వాత మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నటించిన తమ్ముడు, బద్రి, ఖుషి.. ఎన్నో సినిమాలు ఈ విజయవాడలో ఆదరించారు. తండ్రిని మించిన తనయుడు, బాబాయ్ ని మించిన అబ్బాయి మా రామ్ చరణ్. ఇవాళ విజయవాడ యూత్ ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో పెద్ద హిట్ అయింది. విజయవాడలో రికార్డులు మీకిస్తాము. రామ్ చరణ్ జీవితం అంత ఈజీ కాదు. ఆయనకు క్రమశిక్షణ, కష్టం అన్ని తెలిసి కాబట్టే ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యారు. అందుకే యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సినిమా విజయోత్సవ వేడుక కూడా విజయవాడ లేదా Telugu » Movies » Kesineni Chinni Speech In Ram Charan Peddi Movie Pre Release Event ఇవాళ విజయవాడ యూత్ ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో పెద్ద హిట్ అయింది. విజయవాడలో రికార్డులు మీకిస్తాము. రామ్ చరణ్ జీవితం అంత ఈజీ కాదు. ఆయనకు క్రమశిక్షణ, కష్టం అన్ని తెలిసి కాబట్టే ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యారు. అందుకే యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సినిమా విజయోత్సవ వేడుక కూడా విజయవాడ లేదా ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టాలి. ఇంద్ర తర్వాత అంత పెద్ద ఈవెంట్ జరగలేదు కాబట్టి నిర్మాతని అడిగి మేమే ఈవెంట్ ఇక్కడ పెట్టించాము. సినిమాలోని మీ క్రికెట్ షాట్ ని ప్రతి స్టేడియంలో APL మ్యాచ్ లు జరిగే సమయంలో చూపిస్తాము అని అన్నారు. Also Read : Femina George : అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాలో మలయాళీ భామ.. ఈమె ఎవరో తెలుసా? ఫెమినా జార్జ్ ఫొటోలు.. 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Kesineni Chinni : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న గ్రాండ్ గా థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్...