ఐపీఎల్ 2026 ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ సీజన్‌కు.. ఆదివారం జరిగిన ఫైనల్‌తో ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో టైటిల్‌ను సాధించింది. అయితే ఈ టోర్నీలో అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ . రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ ప్లేయర్.. తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించాడు.ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 ప్రతిష్ఠాత్మక అవార్డులను కొల్లగొట్టాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ సిక్సర్స్ అవార్డులను ఈ 15 ఏళ్ల కుర్రాడు దక్కించుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో అభిమానుల దృష్టంతా ఈ బుడ్డొడిపైనే ఉంది. అయితే ఇక్కడ కామెంటేటర్‌గా ఉన్న రవిశాస్త్రి .. సూర్యవంశీతో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు.ఈ సీజన్లో వైభవ్ సిక్సర్ల మోత మోగించాడు. దీంతో సూర్యవంశీ కొట్టే సిక్సర్ల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలనే రవిశాస్త్రి భావించాడు. ఇందులో భాగంగా “నువ్వు రోజుకు ఎన్ని పాలు తాగుతావు?” అని వైభవ్‌ను అడిగాడు. ఈ ఊహించని సరదా ప్రశ్నకు స్టేడియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఈ ప్రశ్నకు వైభవ్.. అమాయకంగా సమాధానమిచ్చాడు. “ప్రస్తుతం నేను పాలు తాగడం లేదు సార్” అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కాగా ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 16 ఐపీఎల్ 2026 ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ సీజన్‌కు.. ఆదివారం జరిగిన ఫైనల్‌తో ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో టైటిల్‌ను సాధించింది. అయితే ఈ టోర్నీలో అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ . రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ ప్లేయర్.. తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించాడు.ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 ప్రతిష్ఠాత్మక అవార్డులను కొల్లగొట్టాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ సిక్సర్స్ అవార్డులను ఈ 15 ఏళ్ల కుర్రాడు దక్కించుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో అభిమానుల దృష్టంతా ఈ బుడ్డొడిపైనే ఉంది. అయితే ఇక్కడ కామెంటేటర్‌గా ఉన్న రవిశాస్త్రి .. సూర్యవంశీతో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు.ఈ సీజన్లో వైభవ్ సిక్సర్ల మోత మోగించాడు. దీంతో సూర్యవంశీ కొట్టే సిక్సర్ల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలనే రవిశాస్త్రి భావించాడు. ఇందులో భాగంగా “నువ్వు రోజుకు ఎన్ని పాలు తాగుతావు?” అని వైభవ్‌ను అడిగాడు. ఈ ఊహించని సరదా ప్రశ్నకు స్టేడియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఈ ప్రశ్నకు వైభవ్.. అమాయకంగా సమాధానమిచ్చాడు. “ప్రస్తుతం నేను పాలు తాగడం లేదు సార్” అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కాగా ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 48.50 సగటు, 237.30 స్ట్రైక్‌రేట్‌తో అతడు ఈ రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో మొత్తం 72 సిక్సర్లు బాదిన వైభవ్, ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2026 ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ సీజన్‌కు.. ఆదివారం జరిగిన ఫైనల్‌తో ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన రాయల్...