తెలుగు మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. ఒకప్పుడు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతుని పంచిన ఐమ్యాక్స్ ఫార్మాట్.. మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. దాదాపు పుష్కరకాలం తర్వాత హైదరాబాద్‌లో సరికొత్త వినోదాన్ని అందించడానికి IMAX స్క్రీన్ రెడీ అవుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు చేయబడుతోంది. ఈ విషయాన్ని 'ఏఎంబీ సినిమాస్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఏఎంబీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఐమ్యాక్స్‌లు సంయుక్తంగా ఐమ్యాక్స్ స్క్రీన్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాయి. ‘AMB క్లాసిక్ విక్టరీ’ పేరుతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 70MM థియేటర్ లో 'ఐమ్యాక్స్' ఏర్పాటు చేయబోతున్నారు. ''మ్యాక్స్ పిక్చర్, మ్యాక్స్ సౌండ్, మ్యాక్స్ ఎమ్మెర్సిన్.. IMAX ని పరిచయం చేయబోతున్నాం. త్వరలో హైదరాబాద్‌లో మాత్రమే'' అని ఏఎంబీ సినిమాస్ ఎక్స్ లో పేర్కొంది.ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ప్రత్యేకంగా ఐమ్యాక్స్ కోసం షూట్ చేస్తున్నారు. కాకపోతే అలాంటి సీన్స్ ని విజువల్ ఎక్స్పీరియన్స్ చేయానికి తెలుగు రాష్ట్రాల్లో అందుకు సరిపోయే స్క్రీన్స్ లేవు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో IMAX స్క్రీన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఏ ఫార్మాట్‌ను ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.సాధారణంగా విదేశాల్లో ఫ్లాట్ ఐమ్యాక్స్ స్క్రీన్లు 1.90:1 రేషియోలో ఉంటాయి. ఐమ్యాక్స్ జీటీ (గ్రాండ్ థియేటర్) 1:43:1 రేషియోలో ఉంటుంది. దీన్నే ట్రూ ఐమ్యాక్స్ అంటారు. ఇండియాలో అహ్మదాబాద్ సైన్స్ సిటీలో మాత్రమే ట్రూ ఐమ్యాక్స్ స్క్రీన్ ఉంది. మరి ఇప్పుడు ‘ఏఎంబీ క్లాసిక్ విక్టరీ’లో ఏ రేషియోతో స్క్రీన్ తెలుగు మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. ఒకప్పుడు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతుని పంచిన ఐమ్యాక్స్ ఫార్మాట్.. మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. దాదాపు పుష్కరకాలం తర్వాత హైదరాబాద్‌లో సరికొత్త వినోదాన్ని అందించడానికి IMAX స్క్రీన్ రెడీ అవుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు చేయబడుతోంది. ఈ విషయాన్ని 'ఏఎంబీ సినిమాస్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఏఎంబీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఐమ్యాక్స్‌లు సంయుక్తంగా ఐమ్యాక్స్ స్క్రీన్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాయి. ‘AMB క్లాసిక్ విక్టరీ’ పేరుతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 70MM థియేటర్ లో 'ఐమ్యాక్స్' ఏర్పాటు చేయబోతున్నారు. ''మ్యాక్స్ పిక్చర్, మ్యాక్స్ సౌండ్, మ్యాక్స్ ఎమ్మెర్సిన్.. IMAX ని పరిచయం చేయబోతున్నాం. త్వరలో హైదరాబాద్‌లో మాత్రమే'' అని ఏఎంబీ సినిమాస్ ఎక్స్ లో పేర్కొంది.ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ప్రత్యేకంగా ఐమ్యాక్స్ కోసం షూట్ చేస్తున్నారు. కాకపోతే అలాంటి సీన్స్ ని విజువల్ ఎక్స్పీరియన్స్ చేయానికి తెలుగు రాష్ట్రాల్లో అందుకు సరిపోయే స్క్రీన్స్ లేవు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో IMAX స్క్రీన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఏ ఫార్మాట్‌ను ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.సాధారణంగా విదేశాల్లో ఫ్లాట్ ఐమ్యాక్స్ స్క్రీన్లు 1.90:1 రేషియోలో ఉంటాయి. ఐమ్యాక్స్ జీటీ (గ్రాండ్ థియేటర్) 1:43:1 రేషియోలో ఉంటుంది. దీన్నే ట్రూ ఐమ్యాక్స్ అంటారు. ఇండియాలో అహ్మదాబాద్ సైన్స్ సిటీలో మాత్రమే ట్రూ ఐమ్యాక్స్ స్క్రీన్ ఉంది. మరి ఇప్పుడు ‘ఏఎంబీ క్లాసిక్ విక్టరీ’లో ఏ రేషియోతో స్క్రీన్ ఏర్పాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐమ్యాక్స్ ఏర్పాటుపై ‘వారణాసి’ టీమ్ కూడా స్పందించింది. ''2027 ఏప్రిల్ 7న హైదరాబాద్‌లోని IMAXలో ‘వారణాసి’ సినిమాని ఆస్వాదించండి'' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ‘వారణాసి’తో పాటుగా వచ్చే ఏడాది రిలీజయ్యే ‘స్పిరిట్’, ‘డ్రాగన్’, ‘రాకా’ వంటి భారీ చిత్రాలను కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్ లో చిత్రీకరిస్తున్నారు. తెలుగు మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. ఒకప్పుడు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతుని పంచిన ఐమ్యాక్స్ ఫార్మాట్.. మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. దాదాపు పుష్కరకాలం తర్వాత హైదరాబాద్‌లో...