ఏం ఫర్లేదు నెక్స్ట్ క్లీన్-స్వీప్ ఖాయం.. తిరుచ్చిలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జోసెఫ్ విజయ్ మొదటిసారి ప్రజల మధ్యకు వచ్చారు. సోమవారం ఆయన తిరుచ్చి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తనను మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో పోల్చొద్దని సూచించారు. అలాగే, రాష్ట్రంలో పోరు కేవలం టీవీకే, డీఎంకే పార్టీల మధ్యే జరుగుతోందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అన్నారు. డీఎంకే ‘కుటుంబ రాజకీయాలను’ ప్రోత్సహిస్తోందని విజయ్ దుయ్యబట్టారు. టీవీకే ప్రభుత్వం ప్రజలందరి కోసం ఉంటుందని, రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎటువంటి రాజీ ఉండదని విజయ్ స్పష్టం చేశారు ఈ వార్తకు సంబంధించిన ఏం ఫర్లేదు నెక్స్ట్ క్లీన్-స్వీప్ ఖాయం.. తిరుచ్చిలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జోసెఫ్ విజయ్ మొదటిసారి ప్రజల మధ్యకు వచ్చారు. సోమవారం ఆయన తిరుచ్చి జిల్లాలో పర్యటించారు. ఈ...