
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటన ఎన్విరాన్మెంట్, సివిల్, ఎలక్ట్రికల్ కేటగిరీల్లో 280 ఖాళీల భర్తీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 3,800 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మూడు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన కమిషన్ సభ్యులు, కార్యదర్శి హరితతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం ఆర్అండ్బీ పరిధిలో 222 ఏఈ (సివిల్), ఏఈ (ఎలక్ట్రికల్) 49, కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోని 9 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. నెలాఖరులోగా మరో మూడు నోటిఫికేషన్లు ఇచ్చేందుకూ కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కమిషన్ వద్ద 3,800 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనుమతులు ఉన్నాయన్నారు. వీటిలో 28 ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకటి, రెండు ఉద్యోగాలున్నాయని, మరో 20శాఖలకు సంబంధించి 5 కంటే తక్కువ ఉద్యోగాలున్నాయన్నారు. 50 కంటే ఎక్కువ ఉద్యోగాలున్నవి 11 శాఖలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేర్వేరుగా ఇచ్చే బదులు... సబ్జెక్టు, తదితర అంశాలను ఒకే విధంగా ఉన్నవాటిని ఒకచోట చేర్చి రెండంకెల స్థాయిలో నోటిఫికేషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కేటగిరీలో 1,393 ఉద్యోగాలున్నాయని, మల్టీ జోన్ వారీగా నోటిఫికేషన్లు ఇచ్చేలా యోచిస్తున్నామన్నారు. ప్రతి నెలా నోటిఫికేషన్లు.. ఉద్యోగాల భర్తీకి ప్రతి నెలా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కమిషన్ కృషి చేస్తోందని, రెండు, మూడు నెలలకు ఫలితాలు ఇచ్చేలా ప్రణాళిక తయారు చేసుకుంటున్నామని బుర్రా వెంకటేశం చెప్పారు. టీజీపీఎస్సీ పరిధిలో నిర్వహించే ప్రతీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పరీక్ష రాసిన వెంటనే మార్కులు డిస్ప్లే అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మాన్యువల్ పద్ధతిలో ఓఎంఆర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వన్ టైమ్ రిజి్రస్టేషన్ (ఓటీఆర్)కు అవకాశం ఉంటుందన్నారు. భర్తతో కలిసి జపాన్ ట్రిప్లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.. అవతరణ అదిరేలా (ఫొటోలు) ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు) రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు) చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు నన్ను గెలవలేవ్ అన్నారు సీఎంగా మీ ముందుకొచ్చా నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక బెంగళూరులో జరగాల్సింది అహ్మదాబాద్ లో ..బాంబు పేల్చిన DK శివకుమార్ Jun 2 2026 6:02 AM | Updated on Jun 2 2026 6:02 AM ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని...