
APSPDCL Power Complaints : ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి’ కార్యక్రమానికి ఐదు జిల్లాల పరిధిలోని వినియోగదారుల నుండి 57 వినతులు అందాయని ఆయన తెలిపారు. Read also: Pawan Kalyan: హైదరాబాద్లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ ఈ మైక్ సదస్సు ద్వారా పలువురు వినియోగదారులు లో-వోల్టేజ్, కొత్త కనెక్షన్ల జాప్యం, బిల్లింగ్ తప్పులు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు వంటి పలు విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమం ద్వారా నమోదయ్యే ప్రతీ సమస్యను త్వరితగతిన, నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందిని శివశంకర్ లోతేటి ఆదేశించారు. ఈ నెలవారీ కార్యక్రమం ద్వారానే కాకుండా, వినియోగదారులు తమ దైనందిన విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవడానికి ఏపీఎస్పీడీసీఎల్ పలు డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తెచ్చిందని సీఎండీ వివరించారు. వినియోగదారులు కింది సేవల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు APSPDCL Power Complaints: కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటీ) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్ (టెక్నికల్ & హెచ్ఆర్డీ) కే. గురవయ్య, డైరెక్టర్/ఫైనాన్స్ (FAC) కె. రామమోహన్ రావు పాల్గొన్నారు. అలాగే చీఫ్ జనరల్ మేనేజర్లు (CGM) కె. ఆదిశేషయ్య, జె. రమణా దేవి, ఆర్. పద్మ, ఎం. మురళి కుమార్, ఎన్. శోభా వాలెంటీనా, ఎం. ఉమాపతి, కే. సంపత్ కుమార్, సిహెచ్ రామచంద్ర రావు, ఎస్. రమణతో పాటు జనరల్ మేనేజర్లు (GM) సురేంద్ర రావు, చక్రపాణి, జగదీష్, భాస్కర్ రెడ్డి, లత మరియు ఇతర ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. TTD Donation:టీటీడీకి రూ.11 లక్షల విరాళం అందించిన దుబాయ్ దాతలు! Rayilapur Fire Accident: రాయిలాపూర్లో భారీ అగ్నిప్రమాదం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Sai Sudha Play School: తిరుపతిలో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభం! Tirupati Raxaul Express:తిరుపతి–రక్సౌల్ ఎక్స్ప్రెస్ ప్రారంభం! Ghantasala Fans Tribute:ఘంటసాలకు పుష్పాంజలి! Janasena: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్.. ప్రభుత్వంపై జనసేన తీవ్ర ఆగ్రహం Pawan Kalyan: హైదరాబాద్లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా... మున్సిపల్ పాలకవర్గం, సీనియర్ నేతలతో పొన్నం ప్రభాకర్ భేటీ Ponnam Prabhakar: హుస్నాబాద్ మున్సిపాలిటీలో “ఏబీసీడీ... ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో సోమవారం ఒక భారీ ప్రమాదం... ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి గౌరవ సూచకంగా కోల్కతాలో ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ... తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు అనుమతి నిరాకరించడం రాజకీయంగా... హైదరాబాద్లో జనసేన పార్టీ రేపు (జూన్ 2) నిర్వహించ తలపెట్టిన కీలక సమావేశానికి సైబరాబాద్ పోలీసులు... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ... దేశంలో నగదు రహిత లావాదేవీల (Cashless Transactions) వినియోగం నానాటికీ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. గత... దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుండి బీహార్లోని రక్సౌల్ (Raxaul) కు ప్రయాణించే భక్తులు,... తన మధుర గానామృతంతో దశాబ్దాల పాటు తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావును స్మరించుకోవడం... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. APSPDCL Power Complaints : ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అత్యంత...