
TTD Donation: కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తున్న పలు సామాజిక, ఆధ్యాత్మిక ట్రస్టులకు దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అందులో భాగంగానే, సోమవారం సాయంత్రం దుబాయ్‌కి చెందిన ఎన్నారై (NRI) దాతలు మనోజ్, నేహ దంపతులు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు భారీ విరాళంగా అందజేశారు. Read Also: APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ ఈ మేరకు దాతలు హైదరాబాద్‌లో టీటీడీ(TTD Donation) చైర్మన్ బి.ఆర్. నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకుని, విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను ఆయనకు నేరుగా అందజేశారు. పేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన ప్రాణదాన ట్రస్టుకు ఈ విరాళం ఇవ్వడం పట్ల టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దాతలను మనసారా అభినందించారు. అనంతరం దాతలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. Janasena: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్.. ప్రభుత్వంపై జనసేన తీవ్ర ఆగ్రహం APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Sai Sudha Play School: తిరుపతిలో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభం! Tirupati Raxaul Express:తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం! Ghantasala Fans Tribute:ఘంటసాలకు పుష్పాంజలి! Pawan Kalyan: హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ జమ్మూకశ్మీర్‌లో గత మూడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న ఉగ్రవాద హింసకు క్రమంగా అడ్డుకట్ట పడుతోంది. ఎప్పుడూ... కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా... దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై... ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం మరియు క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) భవిష్యత్తులో చేపట్టే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలను... తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక అద్భుతమైన తీపికబురు అందించింది. రాష్ట్రంలో... మున్సిపల్ పాలకవర్గం, సీనియర్ నేతలతో పొన్నం ప్రభాకర్ భేటీ Ponnam Prabhakar: హుస్నాబాద్ మున్సిపాలిటీలో “ఏబీసీడీ... యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ను అప్‌గ్రేడ్ చేసి పూర్తిస్థాయి వెర్షన్ ప్రారంభించింది.... పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ... © 1997–2026 AGA Publications Limited. All rights reserved.