
Janhvi Speech In Peddi pre release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీకపూర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. జాన్వీకపూర్ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడి అందరిని ఫిదా చేశారు. ఈ మూవీ చాలా స్పెషల్ అని అన్నారు. మీ జీవితంకు అర్థం ఏంటని కనుగొనడమే ఈ మూవీ థీమ్ అన్నారు. నా ఐడెంటీటీ అనేది అభిమానులతో కనెక్ట్ అయి ఉందన్నారు. ఈ మూవీ టీమ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మీరంతా మూవీని చూడాలని అన్నారు. ఇక జగదేక వీరుగు.. అతిలోక సుందరీమూవీలోని మానవ.. ఓ మానవ అనే డైలాగ్ క్యూట్ గా తెలుగులో చెప్పి పెద్ది అభిమానుల్ని ఫిదా చేశారు. Janhvi Speech In Peddi pre release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీకపూర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. జాన్వీకపూర్ ఈవెంట్ లో తెలుగులో...