
Minister Seethakka: సీఎం రేవంత్ రెడ్డి కుముంభీ అసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఇళ్లను నిర్మించుకొవాలన్నారు. ఈ నేపథ్యంలో పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంకు పలువురు మంత్రులు హజరయ్యారు. తెలంగాణ ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి జోడెద్దుల మాదిరిగా పనిచేస్తున్నారని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు లభించేలా కాంగ్రెస్ చూస్తుందని అన్నారు. Minister Seethakka: సీఎం రేవంత్ రెడ్డి కుముంభీ అసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఇళ్లను నిర్మించుకొవాలన్నారు. ఈ...