
ఐపీఎల్ 2026 సీజన్లో మరో నాలుగు మ్యాచులు మాత్రమే మిగిలాయి. అవన్నీ నాకౌట్ పోరులే. మరి ఇప్పటివరకు తమ ఆటతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన ప్లేయర్లు ఎవరో ఓ లుక్కేద్దాం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్ర... గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.