
ప్రముఖ బుల్లితెర నటి, బిగ్బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan) తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గల ప్రసిద్ధ సప్తశృంగి దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ పవిత్ర క్షేత్రంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబంతో కలిసి దిగిన భక్తిరస చిత్రాలను వాసంతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అవి ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. Telugu » Photo Gallery » Serial Actress Vasanthi Krishnan Visits Saptashrungi Ammavari Temple 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. ప్రముఖ బుల్లితెర నటి, బిగ్బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan) తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గల ప్రసిద్ధ సప్తశృంగి దేవి అమ్మవారి ఆలయాన్ని...