
పూసలతో చేసిన పెద్ద హూప్ లేదా బాలి ఇయర్ రింగ్స్ ఇవి. ఈ పూసల హూప్స్ వెకేషన్లకు వెళ్లేటప్పుడు పెట్టుకుంటే చాలా బావుంటుంది. స్ట్రాబెర్రీ డిజైన్‌తో వచ్చిన చెవిపోగులు ఇవి. సన్నని పూసలతో డ్రాప్ స్టైల్లో రూపొందించిన ఈ చెవి పోగులు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ అందమైన టాప్స్ రాళ్లు, ముత్యాలతో వస్తాయి. మీకు నచ్చిన పూసలతో ఈ స్టోన్ వర్క్ టాప్స్‌ను డిజైన్ చేసుకోవచ్చు. ఫ్లోరల్ పూసల స్టైల్లో ఉన్న చెవిపోగులు పెట్టుకుంటే డిజైనర్ లుక్ వస్తుంది. ఇందులో ఆకుపచ్చ ముత్యాలు ఎంతో అందాన్ని ఇస్తాయి. డ్రాప్ స్టైల్లో ఉన్న ఈ పూసల చెవికమ్మలు స్టైలిష్‌గా ఉంటాయి. చంద్రుని డిజైన్‌లో పూసలతో అల్లిన ఈ చెవి పోగులు చెవులకు స్టైలిష్ లుక్ ఇస్తాయి. చీర, సల్వార్ సూట్స్ మీదకు నప్పే పూసల చెవిపోగులు ఇవి. ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి. వీటి ధర రూ.900 వరకు ఉంటాయి. బోల్డ్ రంగుల్లో వచ్చిన పూసల చెవిపోగులు ఇవి. నీలం, నలుపు చీరలపై పెట్టుకుంటే అదిరిపోతాయి. Curly Hair: ఉంగరాల జుట్టు ఉన్నవారికి సూటయ్యే బెస్ట్ హెయిర్ స్టైల్స్ Salwar suits: పార్టీవేర్ సల్వార్ సూట్స్.. వేసకుంటే అదిరిపోతాయి Hair Accessories:ఇవి పెడితే... జుట్టు ముడేసినా అందమే, రాయల్ లుక్ పక్కా Blouse Designs: ట్రెండీ డిజైన్ బ్లౌజులు.. లెహంగాతో పర్ఫెక్ట్ మ్యాచ్ పూసలతో చేసిన పెద్ద హూప్ లేదా బాలి ఇయర్ రింగ్స్ ఇవి. ఈ పూసల హూప్స్ వెకేషన్లకు వెళ్లేటప్పుడు పెట్టుకుంటే చాలా బావుంటుంది. స్ట్రాబెర్రీ డిజైన్‌తో వచ్చిన చెవిపోగులు ఇవి. సన్నని...