
AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులతో కూడిన వానలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడరాదని సూచన చేసింది. సురక్షిత ప్రదేశాల్లోనే తలదాచుకోవాలని చెప్పింది. Also Read: వైఎస్ జగన్తో రాజధాని రైతుల భేటీ.. భూసేకరణ నిలిపివేస్తామని హామీ Telugu » Weather » Heavy Rains With Thunderstorms In Ap Red Alert For These Districts 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు...