
రాజమహేంద్రవరం: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి పవన్‌కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ క... రాజమహేంద్రవరం: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి పవన్‌కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర్‌ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ బోటులో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పవన్‌కు మంత్రి కందుల దుర్గేశ్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ పరిశీలించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతున్నా.. ఎలాంటి లోటుపాట్లూ లేకుండా భక్తులకు తితిదే అన్ని ఏర్పాట్లూ చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు.