
ఐపీఎల్ 2026లో లీగ్ దశ ముగిసింది. ఇక ఈ సీజన్లో విజేత ఎవరో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థ... ఐపీఎల్ 2026లో లీగ్ దశ ముగిసింది. ఇక ఈ సీజన్లో విజేత ఎవరో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్.. ఈ నాలుగు జట్లూ ప్లేఆఫ్స్ ఆడనున్నాయనే విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.