
Dancer Pandu: విశాఖ జిల్లా ఆనందపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ జోడి ఫేమ్ పండు(Dancer Pandu) (సూర్యప్రకాష్) తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలసలో అమ్మవారి పండుగ ఈవెంట్ ముగించుకుని కార్లో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో తోటి డ్యాన్సర్‌కు వాంతులు అవ్వడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. Kriti Sanon: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ హీరోయిన్.. కృతి సనన్ డివోషనల్ ఫొటోస్ వైరల్ ఆ సమయంలో పండు కారు వెనుక భాగంలో నిలబడగా, వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక బొలేరో వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Telugu » Movies » Dhee Jodi Dancer Pandu Wet With An Accident An Visakhapatnam 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Dancer Pandu: విశాఖ జిల్లా ఆనందపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ జోడి ఫేమ్ పండు(Dancer Pandu) (సూర్యప్రకాష్) తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలసలో అమ్మవారి...