
ఇవి యాంటీ టార్నిష్ ఫినిషింగ్‌తో వస్తాయి. అంటే నీళ్లు తగిలినా రంగు వెలిసిపోదు. చూసేందుకు అచ్చం బంగారంలా మెరుస్తాయి. రోజూ వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. సింపుల్, క్లాసీ మంగళసూత్రం డిజైన్ ఇది. దీని మధ్యలో డైమండ్ లాంటి రాయి, దాని చుట్టూ గుండ్రని రింగ్ డిజైన్ ఉంటుంది. దీని ఖరీదు రూ.వెయ్యిలోపే ఉంటుంది. ఆకుల డిజైన్ మంగళసూత్రంలో అందమైన హార్ట్ షేప్ పెండెంట్ ఉంది. ఇది మీకు రాయల్, ఫెమినైన్ లుక్ ఇస్తుంది. మోడ్రన్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు ఈ డిజైన్ బావుంటుంది. దీని చైన్‌లో నలుపు, బంగారు పూసల డిటైలింగ్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. సింపుల్ మంగళసూత్రం కావాలంటే ఈ చైన్ డిజైన్‌ను ఎంచుకోండి. అక్కడక్కడ చిన్న నల్ల పూసలతో పాటు చిన్న ట్రయాంగిల్ పెండెంట్ ఉంటుంది. ఈ ఫ్లోరల్ డిజైన్ మంగళసూత్రంలో ఫ్లవర్ పెండెంట్ ఎక్కువ అందాన్ని ఇస్తుంది ఉంటుంది. ఇది ట్రెడిషనల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. సింగిల్ పెండెంట్ మంగళసూత్రంలో నల్ల పూసల చైన్‌తో పాటు చిన్న స్టార్, ఫ్లవర్ లేదా జామెట్రిక్ పెండెంట్ ఉంటుంది. Kundan Bangle: ఈ ముత్యాలు, కుందన్ గాజులతో చేతులకు రాయల్ లుక్ పక్కా Kitchen Hygiene: ఈ వస్తువులు పాడైనా వాడుతున్నారా? ఇది తెలుసుకోండి Budget Travel : మీ బడ్జెట్ లోనే ఫారెన్ ట్రిప్.. రూ.20-30 వేల ఖర్చే.! Beaded Earrings: పూసల చెవి పోగులతో ట్రెండీ లుక్.. ఇవిగో డిజైన్లు ఇవి యాంటీ టార్నిష్ ఫినిషింగ్‌తో వస్తాయి. అంటే నీళ్లు తగిలినా రంగు వెలిసిపోదు. చూసేందుకు అచ్చం బంగారంలా మెరుస్తాయి. రోజూ వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. సింపుల్, క్లాసీ మంగళసూత్రం...