
Home » Andhra Pradesh » Kurnool » bc janardhan reddy banaganapalle development works bypass shadi khana suchi ABN , Publish Date - May 25 , 2026 | 02:55 PM నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగా... నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీ ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాది ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. {"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"నంద్యాల, మే 25: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాది ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాదీ ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అవుకుమెట్ట ప్రాంతంలో రహదారి విస్తరణ పనులను పరిశీలించి.. వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బనగానపల్లె పట్టణంలోని పాత ఎమ్మార్వో(ప్రస్తుత ఆర్టీవో) కార్యాలయం పునరుద్ధరణ పనులను పరిశీలించి.. అధికారులకు సలహాలు, సూచనలు చేశారు."}]}]}