
ప్రతి అమ్మాయి దగ్గర ఇలాంటి లావెండర్ కలర్ ప్లెయిన్ సిల్క్ చీర ఒకటి ఉండాలి. దీనికి ప్లెయిన్ లేదా హెవీ బ్లౌజ్ అయినా నప్పుతుంది. ఈ రాయల్ బ్లూ బెనారసీ చీర డిజైన్ చాలా యూనిక్‌గా ఉంది. బోర్డర్, పల్లూ మీద ఉన్న నెమలి డిజైన్రాయల్, రీగల్ లుక్ ఇస్తోంది. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలకు ఈ రెడ్ బ్రైడల్ శారీ డిజైన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్, గ్రీన్ జ్యువెలరీతో ధరిస్తే లుక్ అదిరిపోతుంది. మీ వార్డ్‌రోబ్‌లో తప్పకుండా ఓ టిష్యూ సిల్క్ చీరను చేర్చుకోండి. ఇది సింపుల్ ఫంక్షన్ల నుంచి పెళ్లిళ్ల వరకు.. దేనికైనా అద్భుతంగా ఉంటుంది. 25 ఏళ్లు దాటిన మహిళలు ఎక్కువ హడావుడి లేకుండా ఉండే ఇలాంటి సింపుల్ బ్లాక్ శారీని ఎంచుకోవచ్చు. సుమారు రూ.1000 బడ్జెట్లో మంచి లుక్ ఇచ్చే ఫ్లోరల్ ప్రింట్ చీరను కొనొచ్చు. దీన్ని మ్యాచింగ్ వి-నెక్ బ్లౌజ్ జత చేయవచ్చు. ప్లెయిన్ చీరకు మిర్రర్ వర్క్ బోర్డర్, హెవీ బ్లౌజ్ కాంబినేషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. Carabao Mango : ప్రపంచంలోనే అత్యంత తియ్యటి మామిడిపండు ఇదే! Silver Bracelets: కళ్లు చెదిరే వెండి బ్రేస్లెట్స్.. చూపుతిప్పుకోలేరు Sugar Scrub: ఈ ఒక్క స్క్రబ్ చాలు..ట్యాన్ పోయి మీ చర్మం మెరిసిపోతుంది Night Diet Tips: బరువు తగ్గాలంటే రాత్రి తినాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే!