
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం (మే 26) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ధర్మశాల వేదికగా మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ (RCB vs GT) తలపడనున్నాయి. ఇందులో... ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం (మే 26) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ధర్మశాల వేదికగా మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ (RCB vs GT) తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2 ఆడుతుంది. క్వాలిఫయర్-1తోనే ఫైనల్లో అడుగుపెట్టాలని ఆర్సీబీ, గుజరాత్ పెద్ద ప్లానింగ్‌తోనే వస్తున్నాయి. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం! గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.