'పెద్ది' సినిమాని స్వామి చేతుల్లో పెట్టాం.. బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆశిస్తున్నా: బుచ్చిబాబు పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. పెద్ది సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నట్టు బుచ్చిబాబు తెలిపారు. రామ్ చరణ్, మూవీ టీం కష్టమంతా స్వామి చేతుల్లో పెట్టామని బుచ్చిబాబు అన్నారు. పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద బాణసంచా కాల్చి, డ్యాన్స్‌లు వేశారు. ఈ వార్తకు సంబంధించిన 'పెద్ది' సినిమాని స్వామి చేతుల్లో పెట్టాం.. బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆశిస్తున్నా: బుచ్చిబాబు పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. పెద్ది...